Categories: ExclusiveNationalNews

Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం ధరలు.. తగ్గిన వెండి.. ఎంతో తెలుసా?

Advertisement
Advertisement

Today Gold Rates : బంగారం ధరలు గత కొన్ని రోజుల నుంచి ఆకాశాన్ని అంటుతున్నాయి. బంగారంతో పాటు వెండి కూడా చాలా కాస్ట్ లీ అయిపోయింది. ఒకప్పుడు వెండిని పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ.. నేడు వెండి కొనాలంటే కూడా వేలకు వేలు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయంగా ఏర్పడుతున్న పరిస్థితుల వల్ల బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం మార్కెట్ లో తులం బంగారం కొనాలంటే ఖచ్చితంగా రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇటీవల బంగారం ధరలు భారీగా పెరిగాయి. మళ్లీ కొన్ని రోజులు తగ్గాయి. ఇవాళ మాత్రం బంగారం ధరలు పెరిగి.. వెండి ధరలు తగ్గాయి. నిన్న, మొన్న బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి.

Advertisement

24 april 2022 today gold rates in telugu states

దేశ వ్యాప్తంగా ఇవాళ బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. ఒక గ్రాముకు 22 క్యారెట్లకు బంగారం ధర రూ.4656 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.1 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు రూ.46,560 ఉండగా.. 10 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు రూ.5079 గా ఉంది. ఒక గ్రాముకు రూ.1 పెరిగింది. 10 గ్రాములకు రూ.50,790 గా ఉంది. 10 గ్రాములకు రూ.10 పెరిగింది.

Advertisement

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,980 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,560 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,790 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,560 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,790 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,560 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,790 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,560 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,790 గా ఉంది.

హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,560 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,790 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,560 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,790 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,560 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,790 గా ఉంది.

ఇక.. వెండి విషయానికి వస్తే.. వెండి ధరలు నిన్నటితో పోల్చితే తగ్గాయి. గ్రాముకు రూ.61.20 గా ఉంది. గ్రాముకు 35 పైసలు తగ్గింది. దేశ వ్యాప్తంగా ఒక గ్రాము వెండి ధర రూ.61.20 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 35 పైసలు తగ్గింది. 10 గ్రాములకు రూ.612 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.3.50 తగ్గింది. కిలో వెండి ధర రూ.61,200 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.350 తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లో చూస్తే.. హైదరాబాద్ లో 10 గ్రాములకు రూ.656 గా ఉండగా.. కేజీ వెండి ధర రూ.65600 గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది.

Advertisement

Recent Posts

Liquor in AP : ఏపీలో మందుబాబులకు శుభవార్త.. కోరుకున్న మందు అందుబాటులోకి..!

Liquor in AP  : ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం అంతా నాసిరకమైన మద్యం అందుబాటులో ఉంచింది. అందుకే ప్రభుత్వం…

59 mins ago

Kalonji Seeds Water : జీలకర్రతో పోలిస్తే నల్ల జీలకర్ర లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట… అవేంటో తెలుసుకోండి…!

Kalonji Seeds Water : ప్రతి ఒక్కరి వంట గదులలో ఉండే మసాలా దినుసులలో జీలకర్ర కూడా ఒకటి. అయితే సాధారణ…

2 hours ago

Ration Cards : కొత్త రేషన్ కార్డుల కోసం అర్హత ప్రమాణాలు.. ఆదాయ ప‌రిమితులు..!

Ration Cards : తెలంగాణ‌లో కొత్త రేషన్‌కార్డుల జారీకి అర్హత ప్రమాణాలను పరిశీలించి సిఫార్సు చేసేందుకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం…

3 hours ago

Jobs In HYDRA : హైడ్రాలో కొలువుల భ‌ర్తీకి గ్రీన్ సిగ్న‌ల్‌.. 169 ఆఫీస‌ర్‌, 964 ఔట్‌సోర్సింగ్ సిబ్బంది నియామ‌కం..!

Jobs In HYDRA : హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)కి విస్తృత…

4 hours ago

Lemon Coffee : లెమన్ వాటర్ తో మాత్రమే కాదు… లెమన్ కాఫీ తో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి తెలుసా…!!

Lemon Coffee : ప్రస్తుతం ఎంతోమంది లెమన్ వాటర్ ను కేవలం బరువు తగ్గటానికి అధికంగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ…

5 hours ago

Prakash Raj : పవన్ పై ప్రకాశ్ రాజ్ ట్వీట్.. సోషల్ మీడియాలో రచ్చ షురూ..!

Prakash Raj : తిరుమల లడ్డూ వివాదంపై దేశం మొత్తం సంచలనం కాగా దాని పై రాజాకీయ నేతలను ట్యాగ్…

14 hours ago

Ysrcp : ఉత్త‌రాంధ్ర కూడా ఖాళీ కాబోతుందా.. అక్క‌డ వైసీపీ నుండి జంప్ అయ్యే తొలి వికెట్ ఇదే..!

Ysrcp : కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక రాజ‌కీయ ప‌రిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. ఇన్నాళ్లు వైసీపీలో ఉన్న నేత‌లు మెల్లమెల్ల‌గా…

15 hours ago

Jani Master : నేరం ఒప్పుకున్న జానీ మాస్ట‌ర్.. దురుద్ధేశంతోనే ఆమెని అసిస్టెంట్‌గా మార్చుకున్నాడా.!

Jani Master : టాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ వ్య‌వ‌హారం కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నేరాన్ని జానీ…

16 hours ago

This website uses cookies.