Categories: NationalNewsTrending

Today Gold Rates : మ‌హిళ‌ల‌క బ్యాడ్ న్యూస్‌.. మళ్ళీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంత పెరిగాయంటే..!

Advertisement
Advertisement

Today Gold Rates : గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా పసిడి ధరలు Today Gold Rates మళ్ళీ అంబరాన్ని తాకుతాయా అన్నట్లుగా రోజు రోజు పెరుగుతూ వెళ్లాయి. వారం రోజులుగా ఆయా ధరలు రోజుకు కొంత పెరగడమో లేక స్థిరంగా ఉండటమో జరుగుతూ వచ్చింది. అయితే మొన్న దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు భారీగా పెరిగిన ఆయా చోట్ల నేడు ఊరట కలిగించే దిశగా ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే ఇవాళ్టి బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.ముందుగా దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే.. ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర రూ.48, 600 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 53, 020 గా ఉంది.

Advertisement

ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 48, 600 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 53, 020 గా ఉంది. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర Today Gold Rates రూ. 48, 600 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 53, 020 గా ఉంది. ఏపీ లోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48, 600 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 53, 020 గా ఉంది. బంగారం ధరలు ఇలా ఉండగా మొన్న వెండి ధరల్లో తేడాలు చోటు చేసుకున్నాయి. దేశంలోని ప్రముఖ నగరాలతో పాటు చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధరలు నిన్నటితో పోలిస్తే భారీగా తగ్గి .. ప్రస్తుతం రూ. 71, 500 గా ఉంది.

Advertisement

2022 april 10 today gold rates in telugu states

అయితే బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో  Today Gold Rates ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులు నమోదవుతుంటాయి. నిమిషం నిమిషానికి.. మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. భారీ మొత్తంలో కొనాలి అనుకునే వారు.. ఆ మేరకు ఎప్పటికప్పుడు ధరలను గమనిస్తూ బంగారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తాజాగా స్థిరంగానో లేదా కొద్ది పాటు హెచ్చు, తగ్గు ధరలను బట్టి చూస్తే వచ్చే వేసవిలో పెళ్లిళ్లు ఉన్న వారు ఇప్పుడే బంగారం కొని పెట్టుకుంటే మంచిదని అంటున్నారు.

Advertisement

Recent Posts

Pitru Paksha : పితృపక్ష సమయంలో మగవారు ఈ తప్పులు చేస్తే ఇక అంతే… చాలా నష్టపోతారు…!

Pitru Paksha : హిందూ సనాతన ధర్మంలో ఏడాదిలోని ఒక నిర్దిష్ట కాలాన్ని పూర్వికులకు అంకితం చేయబడింది. ఈ కాలాన్ని…

13 mins ago

Canara Bank : కెనరా బ్యాంక్ 3,000 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..!

Canara Bank : కెనరా బ్యాంక్ 3,000 అప్రెంటిస్ ఖాళీల భ‌ర్తీ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ…

1 hour ago

Anjeer Juice : ప్రతిరోజు అంజీర్ ను డ్రై ఫ్రూట్ లా కాకుండా ఇలా గనక తీసుకుంటే…. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు…!

Anjeer Juice : అంజీర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే సాధారణంగా మనం అంజీర్…

2 hours ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ లో బూ.. బూ.. బూతులు.. బాబోయ్ ఎవరు తగ్గట్లేదుగా..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 లో రోజులు గడుస్తున్నా కొద్దీ టాస్కులు టఫ్…

11 hours ago

Tirumala Laddu Prasadam : సంచలనంగా మారిన తిరుపతి లడ్డూ వివాదం.. దీని కారకులు ఎవరు..?

Tirumala Laddu Prasadam : కలియువ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఏడు కొండల పుణ్యక్షేత్రానికి చాలా విశిష్తత ఉంది.…

12 hours ago

Flipkart Big Billion Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024.. భారీ ఆఫర్లు ఇవే..!

Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…

13 hours ago

Balineni Srinivasa Reddy : బాలినేని, సామినేనిలు పార్టీలో చేరాక వ‌చ్చే ప‌ద‌వులు ఇవేనా..!

Balineni Srinivasa Reddy : ఏపీలో ప్ర‌స్తుతం ప‌రిస్థితులు ఎంత‌గా మారుతున్నాయో మ‌నం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయ‌కులు…

14 hours ago

Pushpa 2 : పుష్ప‌2 విష‌యంలో సుకుమార్ ఏం చేస్తున్నాడో అర్ధం కావ‌ట్లేదుగా..!

Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్ర‌ల‌లో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…

15 hours ago

This website uses cookies.