Home » National » 2022 April 19 Today Gold Rates In Telugu States
National

Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్… భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా..!

Authored By
Breaking News 2
The Telugu News | Published on: April 19, 2022, 9:00 am
Advertisement

Today Gold Rates : గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా పసిడి ధరలు మళ్ళీ అంబరాన్ని తాకుతాయా అన్నట్లుగా రోజు రోజు పెరుగుతూ వెళ్లాయి. వారం రోజులుగా ఆయా ధరలు రోజుకు కొంత పెరగడమో లేక స్థిరంగా ఉండటమో జరుగుతూ వచ్చింది. అయితే మొన్న దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు భారీగా పెరిగిన ఆయా చోట్ల నేడు మళ్ళీ భారీగా పెరిగాయి. అయితే ఆ పెరిగిన చోట్ల ఇవాళ్టి బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.ముందుగా దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే.. ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర రూ.49, 850 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 54, 380 గా ఉంది.

Advertisement

ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49, 850 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54, 380 గా ఉంది. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49, 850 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54, 380 గా ఉంది. ఏపీ లోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49, 850 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54, 380 గా ఉంది.బంగారం ధరలు ఇలా ఉండగా మొన్న వెండి ధరల్లో తేడాలు చోటు చేసుకున్నాయి. దేశంలోని ప్రముఖ నగరాలతో పాటు చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధరలు నిన్నటితో పోలిస్తే భారీగా పెరిగి ..

2022 april 19 today gold rates in telugu states

Advertisement

ప్రస్తుతం రూ. 75, 200 గా ఉంది. అయితే బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులు నమోదవుతుంటాయి. నిమిషం నిమిషానికి.. మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. భారీ మొత్తంలో కొనాలి అనుకునే వారు.. ఆ మేరకు ఎప్పటికప్పుడు ధరలను గమనిస్తూ బంగారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తాజాగా స్థిరంగానో లేదా కొద్ది పాటు హెచ్చు, తగ్గు ధరలను బట్టి చూస్తే వచ్చే వేసవిలో పెళ్లిళ్లు ఉన్న వారు ఇప్పుడే బంగారం కొని పెట్టుకుంటే మంచిదని అంటున్నారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి