
The prices of gold will come down heavily
Today Gold Rates : బంగారం ధరలు ఈ మధ్య విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. ఒకప్పుడు అంటే 10 ఏళ్ల కింద తులం బంగారం ధర 25 వేల లోపే ఉండేది. కానీ.. ఇప్పుడు ఏకంగా 50 వేల మార్క్ ను క్రాస్ చేసింది. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు, ఇతర కారణాల వల్ల.. బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.భారత్ లో ఇవాళ్టి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. ఒక గ్రాముకు 22 క్యారెట్ల బంగారం ధర రూ.4899 గా ఉంది. 10 గ్రాములకు రూ.48,990గా ఉంది. నిన్నటితో పోల్చితే 10 గ్రాములకు 10 రూపాయలు తగ్గింది. 100 గ్రాములకు 100 రూపాయలు తగ్గింది.
ఢిల్లీలో ఇవాళ 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,890గా ఉండగా…24 క్యారెట్ల బంగారం ధర రూ.53,440గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్లకు 49,440,24 క్యారెట్లకు రూ.53,940గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్లకు రూ.48,990గా, 24 క్యారెట్లకు రూ.53,440గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్లకు రూ.48,990, 24 క్యారెట్లకు రూ.53,440గా ఉంది.తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.48,990 కాగా.. 24 క్యారెట్లకు రూ.53,440గా ఉంది.
2022 april 21 today gold rates in telugu states
విజయవాడలో 22 క్యారెట్లకు రూ.48,990 కాగా… 24 క్యారెట్లకు రూ.53,440 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్లకు రూ.48,990 కాగా.. 24 క్యారెట్లకు రూ.53,440గా ఉంది.ఇక.. వెండి ధరలు చూసుకుంటే.. ఇవాళ ఒక గ్రాము వెండి ధర రూ.66.70 ఉంది. 10 గ్రాములకు రూ.667 గా ఉంది. 100 గ్రాములకు రూ.6670గా ఉంది. 100 గ్రాములకు 10 రూపాయలు పెరిగింది.హైదరాబాద్ లో 10 గ్రాముల వెండి రూ.716, 100 గ్రాములకు రూ.7160 గా ఉంది. విజయవాడలో 10 గ్రాములకు రూ.716, 100 గ్రాములకు రూ.7160గా ఉంది. విశాఖపట్టణంలో రూ.716, రూ.7160గా ఉంది.
Virat Kohli : ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరిత పోరుతో పాటు ఒక వివాదాస్పద అంపైరింగ్ నిర్ణయంతో కూడా…
RCB Wins IPL 2026 : ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఉత్కంఠభరితమైన అనుభూతిని అందించింది. ఫైనల్…
Revanth Reddy vs Harish Rao : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ముఖ్యమంత్రి A. Revanth Reddy మరియు బీఆర్ఎస్…
Hyper Aadi : తెలుగు టెలివిజన్ రంగంలో తనదైన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్‌లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ…
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం ఎంతో…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో WhatsApp ఒకటి. వ్యక్తిగత సంభాషణల నుంచి వ్యాపార సమావేశాల వరకు…
Pirzadiguda Pedda Cheruvu : హైదరాబాద్ శివారు ప్రాంతమైన పిర్జాదిగూడలోని పెద్ద చెరువు ఆక్రమణల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.…
Cousins and Kalyanams Movie Review : మలయాళ ఓటీటీ ప్రపంచంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్ సిరీస్…
Koppula Vena Reddy : సూర్యాపేట పట్టణంలోని 5వ వార్డు దూరాజ్‌పల్లి ప్రాంతంలో ఉన్న వివేకానంద వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం…
Vijay Trisha : తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటులైన Vijay మరియు Trisha Krishnan మరోసారి వార్తల్లో నిలిచారు.…
Parameshwar Reddy : “మీ ఆపదలో అండగా ఉంటా.. మీ కష్టాల్లో మీ బిడ్డగా నిలబడతా.. మీ సంతోషాలను మీతో…
Husband : గుజరాత్‌లో ఓ వ్యక్తి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసి దయామరణం కోరిన ఘటన సంచలనంగా మారింది. కుటుంబ…
This website uses cookies.