Today Gold Rates : గత కొన్ని రోజుల నుంచి భారత్ లో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈనేపథ్యంలో సగటు మధ్య తరగతి ప్రజలు బంగారాన్ని కొనలేకపోతున్నారు. పెళ్లిళ్లకు, ఇతర ఫంక్షన్లకు పేద, మధ్య తరగతి ప్రజలకు బంగారం కొనాలంటే గగనంగా మారింది. ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాములకు 50 వేల మార్కును దాటింది.ఇక.. దేశవ్యాప్తంగా ఇవాళ్టి బంగారం ధరలు చూసుకుంటే.. భారత్ లో ఇవాళ బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్నటితో పోల్చితే బంగారం ధరలు స్థిరంగా ఉన్నా.. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి.
భారత్ లో ఒక గ్రాము బంగారం 22 క్యారెట్లకు ధర రూ.4899గా ఉంది. 10 గ్రాములకు రూ.48,990గా ఉంది. 24 క్యారెట్లకు రూ.53,440 గా ఉంది.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 22 క్యారెట్లకు రూ.48,990గా ఉండగా.. 24 క్యారెట్లకు రూ.53,440గా ఉంది. ఇక.. చెన్నైలో 22 క్యారెట్లకు రూ.49,120, 24 క్యారెట్లకు రూ.53,590, ముంబైలో 22 క్యారెట్లకు రూ.48,990, 24 క్యారెట్లకు రూ.53,440, కోల్ కతాలో 22 క్యారెట్లకు రూ.48,990, 24 క్యారెట్లకు రూ.53,440, బెంగళూరులో 22 క్యారెట్లకు రూ.48,990, 24 క్యారెట్లకు రూ.53,440గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే.. హైదరాబాద్ లో 22 క్యారెట్లకు రూ.48,990, 24 క్యారెట్లకు రూ.53,440గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్లకు రూ.48,990, 24 క్యారెట్లకు రూ.53,440గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్లకు రూ.48,990, 24 క్యారెట్లకు రూ.53,440గా ఉంది.ఇక.. వెండి ధరలు చూసుకుంటే.. ఒక గ్రాముకు ఇవాళ రూ.65.70గా ఉంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే గ్రాముకు రూపాయి తగ్గింది. 10 గ్రాములకు రూ.657 కాగా.. 10 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధర రూ.65,700. అంటే కిలో వెండి మీద రూ.1000 తగ్గింది.హైదరాబాద్ లో 10 గ్రాముల వెండి ధర రూ.705 గా ఉంది. కిలో వెండి ధర రూ.70500గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలో కూడా అదే ధర ఉంది.
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
This website uses cookies.