Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం.. తగ్గిన వెండి ధర.. ఎంతో తెలుసా? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం.. తగ్గిన వెండి ధర.. ఎంతో తెలుసా?

Today Gold Rates : గత కొన్ని రోజుల నుంచి భారత్ లో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈనేపథ్యంలో సగటు మధ్య తరగతి ప్రజలు బంగారాన్ని కొనలేకపోతున్నారు. పెళ్లిళ్లకు, ఇతర ఫంక్షన్లకు పేద, మధ్య తరగతి ప్రజలకు బంగారం కొనాలంటే గగనంగా మారింది. ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాములకు 50 వేల మార్కును దాటింది.ఇక.. దేశవ్యాప్తంగా ఇవాళ్టి బంగారం ధరలు చూసుకుంటే.. భారత్ లో ఇవాళ బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్నటితో […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :26 April 2022,9:00 am

Today Gold Rates : గత కొన్ని రోజుల నుంచి భారత్ లో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈనేపథ్యంలో సగటు మధ్య తరగతి ప్రజలు బంగారాన్ని కొనలేకపోతున్నారు. పెళ్లిళ్లకు, ఇతర ఫంక్షన్లకు పేద, మధ్య తరగతి ప్రజలకు బంగారం కొనాలంటే గగనంగా మారింది. ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాములకు 50 వేల మార్కును దాటింది.ఇక.. దేశవ్యాప్తంగా ఇవాళ్టి బంగారం ధరలు చూసుకుంటే.. భారత్ లో ఇవాళ బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్నటితో పోల్చితే బంగారం ధరలు స్థిరంగా ఉన్నా.. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి.

భారత్ లో ఒక గ్రాము బంగారం 22 క్యారెట్లకు ధర రూ.4899గా ఉంది. 10 గ్రాములకు రూ.48,990గా ఉంది. 24 క్యారెట్లకు రూ.53,440 గా ఉంది.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 22 క్యారెట్లకు రూ.48,990గా ఉండగా.. 24 క్యారెట్లకు రూ.53,440గా ఉంది. ఇక.. చెన్నైలో 22 క్యారెట్లకు రూ.49,120, 24 క్యారెట్లకు రూ.53,590, ముంబైలో 22 క్యారెట్లకు రూ.48,990, 24 క్యారెట్లకు రూ.53,440, కోల్ కతాలో 22 క్యారెట్లకు రూ.48,990, 24 క్యారెట్లకు రూ.53,440, బెంగళూరులో 22 క్యారెట్లకు రూ.48,990, 24 క్యారెట్లకు రూ.53,440గా ఉంది.

24 april 2022 today gold rates in telugu states

24 april 2022 today gold rates in telugu states

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే?

తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే.. హైదరాబాద్ లో 22 క్యారెట్లకు రూ.48,990, 24 క్యారెట్లకు రూ.53,440గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్లకు రూ.48,990, 24 క్యారెట్లకు రూ.53,440గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్లకు రూ.48,990, 24 క్యారెట్లకు రూ.53,440గా ఉంది.ఇక.. వెండి ధరలు చూసుకుంటే.. ఒక గ్రాముకు ఇవాళ రూ.65.70గా ఉంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే గ్రాముకు రూపాయి తగ్గింది. 10 గ్రాములకు రూ.657 కాగా.. 10 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధర రూ.65,700. అంటే కిలో వెండి మీద రూ.1000 తగ్గింది.హైదరాబాద్ లో 10 గ్రాముల వెండి ధర రూ.705 గా ఉంది. కిలో వెండి ధర రూ.70500గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలో కూడా అదే ధర ఉంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది