Categories: ExclusiveNationalNews

Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates :  ఒకరకంగా చెప్పాలంటే బంగారం విషయంలో మహిళలకు ఇది పెద్ద బ్యాడ్ న్యూసే. ఎందుకంటే.. ఒకప్పుడు అంటే పది పదిహేనేళ్ల కింద బంగారం కొనాలంటే పెద్దగా ఆలోచించేవారు కాదు కానీ.. ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా బంగారం ధరలు గత 10 ఏళ్లలో రెట్టింపు అయిపోయాయి. 10 గ్రాముల నాణ్యమైన బంగారం కొనాలంటే 50 వేలకు పైనే ఇప్పుడు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

2022 april 23 today gold rates in telugu states

తాజాగా ఇవాళ బంగారం ధరలు మళ్లీ కొండెక్కాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా ఆకాశాన్నంటాయి. దేశవ్యాప్తంగా ఇవాళ బంగారం, వెండి ధరలు ఏమేరకు పెరిగాయో.. తెలుసుకుందాం రండి.

ఇండియాలో 22 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు రూ.55 పెరిగింది. నిన్న ఒక గ్రాము బంగారం ధర రూ.4800 ఉండగా.. ఇవాళ రూ.4855 అయింది. 10 గ్రాముల బంగారం 22 క్యారెట్లకు రూ.48,550గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.550 పెరిగింది. 100 గ్రాములకు రూ.5500 పెరిగింది.

24 క్యారెట్లకు తీసుకుంటే.. ఒక గ్రాము బంగారం ధర రూ.5,296గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.59 పెరిగింది. నిన్న రూ.5237గా ఉండేది. 10 గ్రాములకు రూ.52,960గా ఉంది. నిన్నటి ధర రూ.52,370తో పోల్చితే రూ.590 పెరిగింది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.48,550గా ఉండగా.. 24 క్యారెట్లకు రూ.52,960గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్లకు రూ.48,970 కాగా.. 24 క్యారెట్లకు రూ.53,420గా ఉంది. ముంబైలో 22 క్యారెట్లకు రూ.48,550 కాగా.. 24 క్యారెట్లకు రూ.52,960గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్లకు రూ.48,550 కాగా 24 క్యారెట్లకు రూ.52,960గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్లకు రూ.48,550 కాగా 24 క్యారెట్లకు రూ.52,960 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే హైదరాబాద్ లో 22 క్యారెట్లకు రూ.48,550 కాగా.. 24 క్యారెట్లకు రూ.52,960గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్లకు రూ.48,550 కాగా 24 క్యారెట్లకు రూ.52,960గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్లకు రూ.48,550 కాగా.. 24 క్యారెట్లకు రూ.52,960గా ఉంది.

ఇక.. వెండి ధరలు చూసుకుంటే.. ఒక గ్రాముకు ఇవాళ 20 పైసలు పెరిగింది. 10 గ్రాములకు 2 రూపాయలు పెరిగింది. కిలో వెండి మీద రూ.200 పెరిగింది. భారత్ లో ఒక గ్రాము వెండి ధర రూ.64గా ఉంది. 10 గ్రాముల వెండి ధర రూ.640గా ఉంది. కేజీ వెండి ధర రూ.64 వేలుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు చూసుకుంటే.. హైదరాబాద్ లో 10 గ్రాములకు వెండి ధర రూ.692గా ఉంది. కేజీ వెండి ధర రూ.69200గా ఉంది. విజయవాడలో రూ.692, కిలో వెండి రూ.69200గా ఉంది. విశాఖపట్టణంలో కూడా అదే ధర ఉంది.

  • Also Read

Recent Posts

Jyotishyam : శుక్రుడు ఆరుద్ర నక్షత్రం లోనికి ప్రవేశిస్తున్నాడు… ఇక ఈ రాశులకి లక్ష్మి కటాక్షం…?

Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…

55 minutes ago

iPhone 16 : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16 కేవలం రూ.33,400కే..!

iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…

9 hours ago

Tamannaah : నా ఐటెం సాంగ్స్ చూడకుండా చిన్న పిల్లలు అన్నం కూడా తినరు : తమన్నా

Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…

10 hours ago

Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…

11 hours ago

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో…

13 hours ago

Little Hearts Movie : సెప్టెంబర్ 12న రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతున్న‌ “లిటిల్ హార్ట్స్..!

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…

14 hours ago

Viral Video : ఇదెక్క‌డి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి.. వైర‌ల్ వీడియో !

Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…

15 hours ago

Satyadev : ‘కింగ్‌డమ్’ సినిమాకి వచ్చినంత పేరు నాకు ఎప్పుడూ రాలేదు : సత్యదేవ్

Satyadev  : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…

15 hours ago