2022 april 12th today gold rates in telugu states
Today Gold Rates : మహిళలు గత మూడు రోజుల నుంచి బంగారం ధర విషయంలో శుభవార్త వింటున్నారు. నిన్న కూడా బంగారం ధరలు తగ్గాయి. తాజాగా మే 3న అంటే ఇవాళ కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. నిజానికి.. బంగారం కొనాలంటే ఈ రోజుల్లో చాలా కష్టం. ఒకప్పుడు బంగారం కొనడానికి ఏమాత్రం వెనుకా ముందు ఆలోచించేవారు కాదు కానీ.. నేడు మాత్రం బంగారం పేరు ఎత్తితే చాలు ఖచ్చితంగా భయపడుతున్నారు. నేడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
2022 april 12th today gold rates in telugu states
దేశవ్యాప్తంగా ఇవాళ బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ.4720గా ఉంది. నిన్న ఒక గ్రాము బంగారం ధర రూ.4839గా ఉండేది. అంటే గ్రాముకు రూ.119 తగ్గిందన్నమాట. 10 గ్రాముల బంగారం 22 క్యారెట్లకు రూ.47,200 ఉండగా.. నిన్న రూ.48,390గా ఉంది. 10 గ్రాములకు రూ.1190 తగ్గింది. 24 క్యారెట్లకు ఒక గ్రాముకు రూ.5151 గా ఉంది. నిన్న ఒక్క గ్రాముకు రూ.5279 ఉండగా.. రూ.128 తగ్గింది. 109 గ్రాములకు ఇవాళ రూ.51,510గా ఉంది. నిన్న 10 గ్రాములకు రూ.52,790 ఉండగా.. తాజాగా రూ.1280 తగ్గింది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్లకు 10 గ్రాములకు రూ.47,200 ఉండగా.. 24 క్యారెట్లకు రూ.51,510గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్లకు రూ.48,550 ఉండగా.. 24 క్యారెట్లకు రూ.52,970 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్లకు రూ.47,200 ఉండగా.. 24 క్యారెట్లకు రూ.51,510 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్లకు రూ.47,200 ఉండగా 24 క్యారెట్లకు రూ.51,510గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 22 క్యారెట్లకు రూ.47,200 ఉండగా.. 24 క్యారెట్లకు రూ.51,510గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్లకు రూ.47,200గా ఉండగా 24 క్యారెట్లకు రూ.51,510గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్లకు రూ.47,200గా ఉండగా.. 24 క్యారెట్లకు రూ.51,510గా ఉంది.
వెండి ధరలు చూసుకుంటే.. నిన్నటి ధరలతో పోల్చితే ఇవాళ వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. గ్రాముకు 80 పైసలు తగ్గాయి. ఒక గ్రాము ధర ఇండియాలో ఇవాళ 62.70గా ఉంది. 10 గ్రాములకు రూ.627గా ఉంది. 10 గ్రాములకు 80 రూపాయలు తగ్గింది. కిలో వెండి మీద రూ.62,700 ఉండగా.. రూ.800 తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు చూస్తే.. హైదరాబాద్ లో 10 గ్రాముల వెండి ధర రూ.676గా ఉంది. కిలో వెండి ధర రూ.67600గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది.
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
This website uses cookies.