Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. పెరిగిన‌ బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Advertisement
Advertisement

Today Gold Rates : కొద్ది రోజులుగా బంగారం, వెండి రేట్లలో మార్పులు క‌నిపిస్తున్నాయి. రూపాయి విలువ పతనం, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు దేశంలో బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. దిగుమతులపై కేంద్రం సుంకం పెంచిన తర్వాత ధరలు భారీస్థాయిలో హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన బంగారం ధ‌ర‌లు మ‌రింత పెర‌గ‌డం, ఆ త‌ర్వాత ఆ త‌గ్గ‌డం వంటివి జ‌రుగుతుంది. అయితే శ‌నివారం బంగారం ధ‌ర‌లు భ‌గ్గుమ‌న్నాయి. దీంతో పసిడి ప్రియుల‌కి పెద్ద షాక్ త‌గిలిన‌ట్టే అయింది. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల పసిడి ధర(22క్యారెట్లు) రూ. 100 పెరిగి.. రూ. 47,200కు చేరింది. శుక్రవారం బంగారం ధర రూ. 47,100గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర (10గ్రాములు) రూ. 110 పెరిగి.. రూ. 51,490కి చేరింది. క్రితం రోజు ఈ ధర రూ. 51,380గా ఉండేది.

Advertisement

27 July 2022 Today Gold Rates In Telugu

Today Gold Rates : పసిడి పైపైకి..

గడిచిన రెండు రోజుల్లో బంగారం ధర ఏకంగా రూ.810 మేర పెరగడం పసిడి ప్రియులకు షాక్ అనే చెప్పాలి. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన వెండి రేటు గురు, శుక్ర, శనివారాల్లో మాత్రం అనూహ్యంగా రూ.2500 మేర పెరగడం గమనార్హం. విజయవాడ మార్కెట్ లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి, తులం (10 గ్రాములు) రూ.47,200గా ఉంది. 24 క్యారెట్ల బంగారం రేటు రూ.110 పెరిగి, తులం రూ.51,490గా ఉంది. ఇక్కడ కూడా వెండి రేటు రూ.1100 పెరిగి, 1కేజీ రూ.62,300 అయింది. ఏపీలోని ఇతర నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలున్నాయి.

Advertisement

హైదరాబాద్ లో శనివారం 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి, తులం (10 గ్రాములు) రూ.47,200గా ఉంది. 24 క్యారెట్ల బంగారం రేటు రూ.110 పెరిగి, తులం రూ.51,490కి చేరింది. హైదరాబాద్ మార్కెట్ లో వెండి రేటు రూ.1100 పెరిగి, 1కేజీ అత్యధికంగా రూ.62,300కు ఎగిసింది. తెలంగాణలోని ఇతర నగరాల్లోనూ ఇవే ధరలున్నాయి . దేశంలో వెండి ధరలు శనివారం భారీగా పెరిగాయి. కేజీ వెండి ధర ఏకంగా రూ. 1,500 పెరిగి.. రూ. 58,000కు చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 56,500గా ఉండేది. కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 62,300 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాల్​ 58,000.. బెంగళూరులో 62,300.. ముంబైలో 58,000.. చెన్నైలో 62,300గా ఉన్నాయి.

 

Advertisement

Recent Posts

Prakash Raj : పవన్ పై ప్రకాశ్ రాజ్ ట్వీట్.. సోషల్ మీడియాలో రచ్చ షురూ..!

Prakash Raj : తిరుమల లడ్డూ వివాదంపై దేశం మొత్తం సంచలనం కాగా దాని పై రాజాకీయ నేతలను ట్యాగ్…

6 hours ago

Ysrcp : ఉత్త‌రాంధ్ర కూడా ఖాళీ కాబోతుందా.. అక్క‌డ వైసీపీ నుండి జంప్ అయ్యే తొలి వికెట్ ఇదే..!

Ysrcp : కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక రాజ‌కీయ ప‌రిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. ఇన్నాళ్లు వైసీపీలో ఉన్న నేత‌లు మెల్లమెల్ల‌గా…

7 hours ago

Jani Master : నేరం ఒప్పుకున్న జానీ మాస్ట‌ర్.. దురుద్ధేశంతోనే ఆమెని అసిస్టెంట్‌గా మార్చుకున్నాడా.!

Jani Master : టాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్ వ్య‌వ‌హారం కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నేరాన్ని జానీ…

8 hours ago

Saturday : శనివారం రోజు ఈ వస్తువులు కొనుగోలు చేస్తున్నారా… కష్టాలను కొని తెచ్చుకున్నట్లే..!

Saturday : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హిందూమతంలో శనివారం శనీశ్వరుడికి అంకితం చేయబడింది. ఇక ఈ రోజున కర్మ ప్రదాత…

9 hours ago

Koratala Siva : నా ప‌ని నన్ను చేసుకోనివ్వ‌కుండా మ‌ధ్య‌లో వేళ్లు పెడితే ఇలానే ఉంట‌ది.. కొర‌టాల స్ట‌న్నింగ్ కామెంట్స్..!

Koratala Siva : మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ త‌ర్వాత ప‌లు సినిమాలు చేయ‌గా,అందులో విజ‌యం సాధించిన‌వి చాలా త‌క్కువే అని…

10 hours ago

Tirupati Laddu : ల‌డ్డూ సీక్రెట్ ఇప్పుడు చంద్ర‌బాబు బ‌య‌ట‌పెట్ట‌డం వెన‌క అంత స్కెచ్ ఉందా?

Tirupati Laddu : తిరుమల లడ్డూకి వినియోగించేది జంతువుల కొవ్వా? ఆవు నెయ్యా? ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యల తర్వాత…

11 hours ago

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హౌజ్‌లో దారుణాతి దారుణాలు.. అమ్మాయిల ప్రై… పా.. నొక్కుతూ..!

Bigg Boss Telugu 8  : ప్ర‌స్తుతం తెలుగులో బిగ్ బాస్ సీజ‌న్ 8 జరుపుకుంటున్న విష‌యం తెలిసిందే. ఎన్నో…

12 hours ago

Sleep : నిద్ర కూడా లివర్ ను దెబ్బతీస్తుంది అంటే నమ్ముతారా… అవునండి ఇది నిజం… పరిశోధనలో తేలిన షాకింగ్ విషయాలు ఏమిటంటే…??

Sleep : మనిషిని ఆరోగ్యంగా ఉంచటంలో లివర్ కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే లివర్…

13 hours ago

This website uses cookies.