
4 thousand kilometers on a single charge Electric Vehicle
Electric vehicle : ఓ ఎలక్ట్రిక్ వెహికిల్ రికార్డుల సృష్టించింది. హైదరాబాద్ కు చెందిన ఓ కంపెనీ రూపొందించిన ఎలక్ట్రిక్ బైక్‌ను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే సుమారు 4వేల 11 కిలోమీటర్లు నడుస్తుంది. ఈ బైక్ ను గ్రావ్టన్ మోటర్స్ అనే కంపెనీ తయారు చేసింది. ఈ బైక్‌ను ఒక సారి ఛార్జింగ్ చేసి కన్యాకుమారి నుంచి లడఖ్ లోని ఖర్దంగ్ వరకు నడపించాు. ఇందుకు సుమారు 164 గంటల సమయం పట్టింది. ఈ బైక్ ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైంది. ఈ బైక్ సెప్టెంబర్ 13, 2021న కన్యాకుమారి నుంచి జెర్నీ ప్రారంభించింది ఈ బైక్. 2021 సెప్టెంబర్ 20న దీని ప్రయాణం ముగిసింది.
కన్యాకుమారి నుంచి మనాలి వరకు సుమారుగా 3,400 కిలో మీటర్లను నాన్‌స్టాప్‌గా జర్నీ చేశారు. ఆ తర్వాత మిగిలిన దూరాన్ని ప్రయాణించారు. ఈ మార్గంలో మెకానికల్‌కు సంబంధించిన సమస్యలు సైతం తెలెత్తలేదని బైక్ పై ప్రయాణించిన వారు చెబుతున్నారు.ఈ బైక్‌కు క్వాంటా (Quanta) అని పేరు పెట్టారు. ఈ బైక్ బ్యాటరీని సులువుగా మార్చవచ్చు. బ్యాటరీని నిర్దిష్ట స్టేషన్‌లో మార్చడం సాధ్యమవుతుంది. దీని రికార్డును ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గురించినందుకు తయారీదారు కృతజ్ఞతలు తెలిపారు.
4 thousand kilometers on a single charge Electric Vehicle
భవిష్యత్తులో మరింత సమర్థవంతమైన బైకులను తయారుచేస్తామని చెప్పారు. 2022 సంవత్సరం చివరి నాటికి ఈ బైక్‌లను భారీ ఎత్తున తయారు చేస్తామని చెబుతున్నారు. హైదరాబాద్ లోని చర్లపల్లిలో ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. బైక్ గురించి వింటుంటేనే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా.. మరి ఒక్కసారి ఛార్జింగ్ పెడితే నాలుగు వేల కిలోమీటర్లు ప్రయాణించే వరకు ఛార్జింగ్ పెట్టే అవసరమే ఉండదు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.