Categories: ExclusiveNews

Ananth Ambani Marriage : అనంత్ అంబాని, రాధికల పెళ్లికి ఐదు వేల కోట్ల ఖర్చా.. అవి డబ్బులా మంచి నీళ్లా షాక్ ఇస్తున్న ఫోర్బ్ అంచనా..?

Ananth Ambani Marriage  : అంబాని ఇంట పెళ్లి వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా చర్చలకు దారి తీస్తున్నాయి. అంబాని తనయుడు అనంత్ అంబాని, రాధికల మ్యారేజ్ కి వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే నెలల తరబడి ప్రీ వెడ్డింగ్ సంగీత్ లంటూ వందల కోట్లు ఖర్చు చేశారు. ఇక లేటెస్ట్ గా పెళ్లి వేడుకలకు ప్రపంచంలో ఉన్న సంపన్నులు అంతా ఒక్కచోటికి రానున్నారు. ఆనంత్, రాధికల మ్యారేజ్ ఖర్చు ఒకటి రెండు కాదు ఏకంగా 5 వేల కోట్లని లేటెస్ట్ గా ఫోర్బ్ అంచనా వేసింది. అంబాని ఇంట్లోనే కాదు ఇన్ని వేల కోట్లతో మరే పెళ్లి జరగలేదని తెలుస్తుంది. ఈ పెళ్లికి వరల్డ్ వైడ్ సెలబ్రిటీస్ ఇంకా సంపన్నులందరు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాదు వారి కోసం ఏకంగా స్పెషల్ ఫ్లైట్స్ ఏర్పాటు చేశారు.

Ananth Ambani Marriage  ముంబైలో వారికి వర్క్ ఫ్రం హోం..

అంబాని ఇంట పెళ్లి సందడి వేళ ముంబై వాసులందరికీ వర్క్ ఫ్రం హోం ఇచ్చింది. అక్కడ కంపెనీలన్నీ కూడా వర్క్ ఫ్రం హోం చేసే సౌకర్యాన్ని కల్పించింది. అనంత్, రాధికల పెళ్లికి టాలీవుడ్ నుంచి రాం చరణ్ దంపతులకు ఆహ్వానం అందింది. వీరే కాదు దేశంలో ఉన్న ప్రతి రాష్త్రం ముఖ్యమంత్రులు కూడా ఈ పెళ్లికి ఆహ్వానించబడ్డారు.

Ananth Ambani Marriage : అనంత్ అంబాని, రాధికల పెళ్లికి ఐదు వేల కోట్ల ఖర్చా.. అవి డబ్బులా మంచి నీళ్లా షాక్ ఇస్తున్న ఫోర్బ్ అంచనా..?

పీఎం మోడీకి కూడా అంబాని ఇంట పెళ్లి వేడుకలకు ఆహ్వానం అందినట్టు తెలుస్తుంది. పెళ్లికి 5 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాడని విషయం తెలిసి ప్రజలు అవాక్కవుతున్నారు. దీని కోసమే ఈమధ్యనే జియో టెలికమ్యునికేషన్స్ ట్యారిఫ్ రేట్లు పెంచారని ప్రజలు అంటున్నారు. ఐతే అంబాని ఈ పెళ్లికి పెట్టిన కర్చు అంతా అతని నికర ఆదాయం లో 0.5 శాత్రం మాత్రమే అని తెలుస్తుంది. కచ్చితంగా అనంత్ అంబాని, రాధికల పెళ్లి గురించి ఎప్పటికీ ప్రత్యేకంగా చెప్పుకునేలా ఈ మ్యారేజ్ జరుగుతుంది. ఈ పెళ్లికి అయిన కర్చు తెలిసిన ప్రజలకు నోట మాట రావడం లేదంటే నమ్మాల్సిందే.

Recent Posts

Annadata Sukhibhava : అన్నదాతలకు గుడ్ న్యూస్ ..’అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల..!

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…

26 minutes ago

Eyebrows Risk : అమ్మాయిలు ఐబ్రోస్ చేయించుకుంటున్నారా…ఇది తెలిస్తే జన్మలో పార్లర్ కే వెళ్ళరు…?

Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…

3 hours ago

Monsoon Season : వర్షాకాలంలో వేడినీటి కోసం హిటర్ ని వాడుతున్నారా… అయితే, ఇది మీకోసమే…?

Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…

4 hours ago

Samudrik Shastra : అమ్మాయిల పొట్ట మీద వెంట్రుకలు ఉంటే… దేనికి సంకేతమో తెలుసా…?

Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…

5 hours ago

WDCW Jobs : డిగ్రీ లేదా పీజీ చేసిన వారికీ గుడ్ న్యూస్..!

WDCW Jobs  : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…

7 hours ago

Money : మీకు రోడ్డుపై డబ్బులు ఎప్పుడైనా దొరికాయా… వాటిని ఏం చేయాలో తెలుసా…?

Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…

8 hours ago

Airtel : ఒకే రీచార్జ్‌తో ఓటీటీల‌న్నీ కూడా ఫ్రీ.. ఎంత రీచార్జ్ చేసుకోవాలి అంటే…!

Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…

17 hours ago

Paritala Sunitha : ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నాడు : సునీత

Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…

18 hours ago