Categories: ExclusiveNewsTrending

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎచ్ఆర్ఏ పెంచ‌నుందా..? ఎంప్లాయిస్ కి కొంత రిలీఫ్..

7th Pay Commission :  ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ఆర్థిక శాఖ డీఏ పెంపు శుభవార్త ఇదివ‌ర‌కే చెప్పిన సంగ‌తి తెలిసిందే… పెంచిన డియర్‌నెస్ అలవెన్స్(డీఏ)ను జనవరి 2022 నుంచే అమల్లోకి తెచ్చింది. గత నెలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో డీఏను 3 శాతం పెంచాలని నిర్ణయించారు. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 31 శాతం నుంచి 34 శాతానికి పెరిగింది. డీఏను ఉద్యోగి బేసిక్ వేతనంపై లెక్కిస్తారు. పెరుగుతోన్న ద్రవ్యోల్బణం నుంచి ఉద్యోగులకు ఊరటనిచ్చేందుకు ప్రభుత్వం ఈ అలవెన్స్‌లను పెంచింది. అదేవిధంగా డీఏ పెంపుతో పాటు పెన్షనర్లకు డీఆర్‌ను కూడా పెంచింది.

ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో ఉద్యోగులపై భారం పడుతుందని ఆర్థిక శాఖ పేర్కొంది. పెంచిన 3 శాతం డీఏ ప్రతి నెలా ఉద్యోగుల వేతనంలో యాడ్ అవుతుందని తెలిపింది. అదేవిధంగా ప్రతి నెలా పెన్షనర్లు పొందే పెన్షన్‌లో కూడా ఈ మొత్తాన్ని యాడ్ చేస్తామని పేర్కొంది.సాధారణంగా డీఏ పెరిగితే మిగిలినవి కూడా పెరుగుతాయి. ఇప్పుడు కూడా ఇదే జరగబోతోంది. అయితే హెచ్ఆర్ఏను చివరిగా ఏడాది కిందట పెంచింది. మళ్లీ ఇప్పుడు హెచ్ఆర్ఏ పెంచితే శాలరీ కూడా పెరుగుతుంది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న తరుణంలో ఈ పెంపు వల్ల చాలా మందికి రిలీఫ్ కలగనుంది. హెచ్‌ఆర్ఏ రేట్లు ప్రస్తుతం 27 శాతం, 18 శాతం, 9 శాతంగా ఉన్నాయి. ఉద్యోగులు వారి కేటగిరి ప్రకారం ఈ మూడింటిలో ఏదో ఒక హెచ్ఆర్ఏ‌ను పొందుతారు.

7th Pay Commission for central government employees HRA increase

ఈ రేట్లని పెంచాలని కేంద్రం అనుకుంటోంది. ఇక ఇది ఇలా ఉంటే హౌస్ రెంట్ అలవెన్స్‌ ఈసారి 3 శాతం మేర పెంచచ్చనే అంటున్నారు. అంటే ఎక్స్ కేటగిరిలోని వారికి పెంపు 3 శాతంగా ఉండొచ్చు. అలాగే వై కేటగిరి లోని వారికి హెచ్ఆర్ఏ పెంపు 2 శాతంగా పెరిగే ఛాన్స్ వుంది. జెడ్ కేటగిరి లోని ఉద్యోగులకు 1 శాతం మేర పెరగొచ్చు.ఈ మార్పు వచ్చాక హెచ్ఆర్ఏ 30 శాతంగా, 20 శాతంగా, 10 శాతంగా ఉండనున్నాయి. మినిమమ్ హెచ్ఆర్ఏ 10 శాతంగా ఉంటుంది. ఎక్స్ కేటగిరిలో ఉన్న ఉద్యోగులకు వారి బేసిక్ శాలరీలో 27 శాతం మొత్తాన్ని హెచ్ఆర్ఏ కింద అందిస్తారు. వై కేటగిరి అయితే 18 శాతం, జెడ్ కేటగిరిలో ఉన్న వారికి 9 శాతం హెచ్‌ఆర్ఏ వస్తుంది. ఇది ఇలా ఉంటే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57 శాతం నుంచి 3.68 శాతానికి పెంచాలని అంటున్నారు.

Recent Posts

Flipkart Freedom Sale : ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్.. భారీ డిస్కౌంట్‌తో రూ.9499కే పవరుఫుల్ ఫోన్!

Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్‌కార్ట్‌ బంపర్‌ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…

42 minutes ago

Sudigali Sudheer : సుధీర్‌ని ఎద‌గ‌నీయ‌కుండా చేస్తున్న సీనియ‌ర్ హీరో.. ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న ఫ్యాన్స్

Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్‌గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…

2 hours ago

Rajinikanth : శ్రీదేవిని ప్రాణంగా ప్రేమించిన ర‌జ‌నీకాంత్‌.. ప్ర‌పోజ్ చేద్దామ‌నుకున్న స‌మ‌యంలో..!

Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి…

3 hours ago

Harish Rao : అసెంబ్లీలో 655 పేజీల రిపోర్టు పెట్టండి.. చీల్చి చెండాడుతాం : హ‌రీశ్‌రావు

Harish Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం…

4 hours ago

Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం..!

Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలాస…

5 hours ago

Tight Jeans : టైట్ దుస్తులు ధరించడం ఫ్యాషన్ కాదు… ఆ విష‌యంలో పెద్ద ముప్పే..!

Tight Jeans : ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో, ముఖ్యంగా యువతలో, టైట్ జీన్స్‌లు, బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం ఒక…

6 hours ago

Whisky Wine : స్కీలో ఐస్ వేసుకొని తాగుతారు.. మ‌రి వైన్‌లో ఎందుకు వేసుకోరు..!

Whisky Wine : మద్యం ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి హానికరం. అయినప్పటికీ, కొందరు సరదాగా తాగుతుంటారు. అయితే మద్యం…

7 hours ago

Samudrika Shastra : పురుషుల‌కి ఈ భాగాల‌లో పుట్టు ముచ్చ‌లు ఉన్నాయా.. అయితే ఎంత అదృష్ట‌మంటే..!

Samudrika Shastra : హిందూ ధర్మశాస్త్రాల్లో ప్రత్యేక స్థానం పొందిన సాముద్రిక శాస్త్రం ఒక పురాతన విద్య. ఇది వ్యక్తి…

8 hours ago