Home » Exclusive » A Strange Wedding In West Bengal Video Viral
Exclusive

Viral Video : పశ్చిమ బెంగాల్ లో వింత పెళ్లి… పెళ్లయిన అమ్మాయిని చేసుకున్న మరో అమ్మాయి స్టోరీ అదుర్స్..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: May 31, 2023 7:00 pm
Advertisement

Viral Video : సమాజం రోజురోజుకీ మారిపోతున్న సంగతి తెలిసిందే. ప్రజల జీవన విధానంలో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా చట్టాలు కూడా మారిపోతున్నాయి. ప్రభుత్వాలు కూడా ఆ రీతిగాని నిర్ణయాలు తీసుకునే పరిస్థితి నెలకొంది. మనిషి ఆలోచనలు ఉన్నా కొద్ది దిగజారి పోయే పరిస్థితికి దాపురించాయి. ఒకప్పుడు పెళ్లి అంటే స్త్రీ పురుషుడు చేసుకునే దిశగా రోజులు ఉండేది. కానీ ఇప్పుడు పురుషులు పురుషులు, స్త్రీలు స్త్రీలు స్వలింగ సంపర్కులుగా వివాహాలు చేసుకుంటున్నారు. ఈ వివాహాలకు చట్టబద్ధత కల్పించే దిశగా ప్రభుత్వాలు కూడా ముందుకు వస్తున్నాయి.

Advertisement

throws the wand at the wedding

తాజాగా ఈ రకంగానే భారతదేశంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఓ సంఘటన చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్ లో ఇద్దరు ఆడవాళ్లు ప్రేమించుకున్నారు. సోషల్ మీడియాలో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి… సమాజం ఒప్పుకోదని తెలిసి ఎవరికి తెలియకుండా సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. దేశంలో స్వలింగ సంపర్కుల వివాహం ఇంకా చర్చల దశలోనే ఉంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో స్వలింగ సంపర్కుల వివాహానికి సంబంధించి చట్టబద్ధత పై చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇంకా తీర్పు వెలువడక ముందే పశ్చిమ బెంగాల్ లో జరిగిన స్వలింగ సంపర్కులు వివాహం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

A strange wedding in West Bengal video viral

ఇద్దరు మహిళలు గుడిలో తమ సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. ఇక విషయానికి వస్తే మౌసమి దత్త, మౌనిత ఇద్దరికీ సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. ఇద్దరి అభిరుచులు కలిసాయి. ఒకరోజు ఇద్దరూ కలుసుకోవడం జరిగింది. ఆ తరువాత సహజీవనం చేయటం స్టార్ట్ చేశారు. కొద్దికాలం తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నది ఏమిటంటే మౌసమీకి ఇదివరకే పెళ్లయింది. పిల్లలు కూడా ఉన్నారు. భర్తతో విడాకుల తర్వాత ఆమె పిల్లలతో కలిసి… వేరుగా ఉంటుంది. ఈ క్రమంలో మౌనితతో పరిచయమా తర్వాత పెళ్లి కావడంతో ఇప్పుడు అంతా కలిసి ఒకే ఇంటిలో ఉంటున్నరు.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి