Home » Exclusive » A Young Woman Went To The Hospital With Pain In Her Private Part
Exclusive

Viral News : ప్రైవేట్ పార్ట్ లో నొప్పంటూ హాస్పిటల్ కి వెళ్లిన యువతి.. ఎక్స్రే తీసి చూసి షాక్ అయిన డాక్టర్స్..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: May 2, 2023, 10:00 pm
Advertisement

Viral News : హాస్పిటల్స్ లో రకరకాల కేసులు వస్తాయన్న సంగతి తెలిసిందే. విదేశాలలో అయితే అరుదైన కేసులు నమోదు అవుతాయి. ఆ వార్త ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతూ ఉంటుంది. ఆ విధంగానే సోమాలియా దేశంలో ఒక అరుదైన కేసు నమోదు అయింది. సోమాలియాలో 24 సంవత్సరాల వయసు ఉన్న ఓ యువతీ తన గదిలో కూర్చుని ఉండగా ఓ బులెట్ సీలింగ్ ‌నుంచి వచ్చి సరాసరి తన ప్రైవేటు పార్టులోకి చొచ్చుకుపోయిందట.

Advertisement

Viral News A young woman went to the hospital with pain in her private part

దీంతో వెంటనే కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు స్థానికులు సదరు యువతని వెంటనే ఎర్డోగన్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఎక్స్ రే తీసి చూడగా ప్రైవేట్ పార్ట్ లో రెండు సెంటీమీటర్ల బులెట్ గుర్తించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సర్జరీ కేస్ రిపోర్ట్స్ లో ప్రచురించడం జరిగింది. తక్కువ వేగంతో బుల్లెట్..

Advertisement

జననేంద్రియాల్లోకి వెళ్ళటంతో.. సదరు యువతీ ప్రాణానికి ఎటువంటి ప్రమాదం జరగలేదని లేకపోతే… ఆమె తీవ్ర గాయానికి గురయ్యే అవకాశం ఉండేదని తెలియజేయడం జరిగింది. శాస్త్ర చికిత్స చేసి సుమారు నెలరోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో సదరు యువతని ఉంచారు. తర్వాత డిశ్చార్జ్ చేయడం జరిగింది. ప్రస్తుత ఆమె ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు నిర్ధారించుకున్నాక.. ఇంటికి పంపించడం జరిగింది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి