Vruchika Rasi 2023 : కాలజ్ఞానం ప్రకారం అమావాస్య రోజు వృశ్చిక రాశి వారికి పెద్ద ముప్పు .. విపరీతమైన 10 సంఘటనలు ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vruchika Rasi 2023 : కాలజ్ఞానం ప్రకారం అమావాస్య రోజు వృశ్చిక రాశి వారికి పెద్ద ముప్పు .. విపరీతమైన 10 సంఘటనలు ..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :11 April 2023,3:00 pm

Vruchika Rasi 2023 : బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం మహా అమావాస్య తర్వాత వృశ్చిక రాశి వారికి పెద్ద ముప్పు పొంచిఉంది. లైఫ్ లో కొన్ని రకాల ఇబ్బందికర సమస్యలు ఏర్పడబోతున్నాయి. వృశ్చిక రాశి వారు వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా చాలా ఒత్తిడి అనేది ఎదుర్కొంటున్నారు. ఈ ఏప్రిల్ 20వ తేదీన అమావాస్య తర్వాత వీరికి ఒక ప్రదేశం నుంచి ముప్పు పొంచి ఉంది. నమ్మిన స్నేహితులు మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ ఒక్క విషయంలో కాంప్రమైజ్ కావద్దు దేనిని ఈజీగా తీసుకోవద్దు. చాలా ధైర్యంగా స్పష్టంగా ఆలోచించుకొని ముందడుగు వేయాలి.

vrischik rashifal 2023, Scorpio Horoscope 2023 కొత్త ఏడాదిలో వృశ్చిక రాశి  ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి... మిగిలిన రంగాల్లో ఎలాంటి ఫలితాలు  రానున్నాయంటే...! - scorpio ...

అమావాస్య తర్వాత లైఫ్ లో వచ్చేవి అన్ని కూడా సక్సెస్ కాకపోతే అమావాస్య కారణంగా మీపై ఏర్పడేటువంటి చెడు ప్రభావాన్ని తొలగించుకోవడానికి తప్పనిసరిగా ఈ పరిహారాన్ని పాటించాలి. ఈ పరిహారాన్ని పాటిస్తే ఉద్యోగపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా మంచి విజయాలను అందుకుంటారు. ఇక ఈ సమయంలో మీకు సొంత ఇంటి కల అనేది అసలు నెరవేరుకుండపోతుంది. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి. డబ్బును చాలా చక్కగా జాగ్రత్తగా సెక్యూర్ చేసుకోవాలి. భార్యాభర్తలు విడిపోయే అవకాశం ఉంది. అందుకే ఈ పరిహారాన్ని తప్పనిసరిగా పాటించండి.

According to Brahmangari Kalajnana the day of Amavasya is a big threat for Vruchika Rasi 2023

According to Brahmangari Kalajnana the day of Amavasya is a big threat for Vruchika Rasi 2023

కాబట్టి ఇటువంటి చెడు ప్రభావం దిష్టి దోషాలు గ్రహ దోషాలు అనేవి లేకుండా చూసుకుంటే ఆర్థికపరంగా నిలదొక్కుకోగలుగుతారు. అమావాస్య రోజు 108 సార్లు మృత్యుంజనేయ స్వామి మంత్రాలు పఠించాలి. అప్పుడే ఈ ముప్పు అనేది తొలగిపోతుంది. ఈ ముప్పు నుంచి బయటపడడానికి మృత్యంజనేయస్వామి మంత్రాన్ని పఠించడంతోపాటు శివ పంచాక్షరి విష్ణు సహస్రనామాలను పఠించాలి. ఇష్ట దైవాన్ని పారాయణం చేసుకుంటూ భగవంతుడిని పూజించడం ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించడం, అఖండ జ్యోతిని వెలిగించడం అమావాస్య ఘడియలు వెళ్లిపోయేంతవరకు చేస్తే మీకు ఉన్నటువంటి దోషమంతా కూడా తొలగిపోయి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది