Satya krishnan : సత్య కృష్ణన్ తెలుగు సినిమా Telugu Movies ప్రియులకు సూపరచితమైనా నటి. సపోర్టింగ్ రోల్స్ తో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ Tollywood లో ఆమె ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. అక్క, వదిన తల్లి వంటి పాత్రలకు బాగా ప్రసిద్ధి చెందారు. అయితే ఆన్ స్క్రీన్ పై ఎంత పద్ధతిగా ఉంటారో.. ఆఫ్ స్క్రీన్ లో కూడా అంతే పద్ధతిగా ఉండే సత్య హెయిర్ ఓస్టర్ కావాలని కలలు కన్నారట. కానీ అది జరగలేదు. అసలు ఎయిర్ హోస్సెస్ కావాలనుకునే ప్రతి కృష్ణ నటి ఎలా అయ్యారు. డైరెక్టర్ శేఖర్ కమ్ములతో ఆమెకు సంబంధమేంటి.? ఆసక్తికర విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. 1982 మే 11న హైదరాబాదులో సత్యకృష్ణన్ జన్మించారు. దాంతో ఆమె సోదరుని తల్లిగారే కష్టపడి పెంచి పెద్ద చేశారు. సత్య కృష్ణున్ విద్యాభ్యాసం మొత్తం సొంత పట్టణంలోని జరిగింది. హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేసిన సత్య కృష్ణన్ హైదరాబాదులోని తాజ్ గ్రూప్ ఫొటోస్ లో ఉద్యోగం సంపాదించారు.చిన్నప్పటి నుంచి ఆమె హెయిర్ హోస్టర్ కావాలనుకుంది. అందుకే ఉద్యోగం చేస్తూ ఆ దిశగా అడుగులు వేయాలనుకుంది. కానీ అనుకొని విధంగా ఆమెకు సినిమాలో అవకాశం వచ్చింది.
డైరెక్టర్ శేఖర్ కమ్ములనే అందుకు కారణం. హోటల్ మేనేజ్మెంట్లో జాబ్ చేస్తుండగా.. సత్యకృష్ణుని శేఖర్ కమల చూశారు. తన సినిమాలో పాత్రకు సరిపోయేలా ఉండడంతో పట్టుబట్టి మరీ డాలర్ డ్రీమ్స్ కొప్పించారు. అప్పటికి ఆమెకున్న అప్పు మొత్తం తీర్చేశారు శేకర్ డాలర్ డ్రీమ్స్ చిత్రం 2000 సంవత్సరంలో విడుదలైంది. నటనపై ఎలాంటి పట్టు లేకపోయినా కూడా సతీకృష్ణ డైలాగ్స్ మూవీ లో చక్కగా నటించింది. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. సత్తిబాబు ఎల్కేజీ, రెడ్డి, ఉల్లాసంగా ఉత్సాహంగా, దూకుడు, దూత వెబ్ సిరీస్ లో కూడా కనిపించారు.. ప్రస్తుతం సత్య కృష్ణ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపారంగంలో సత్తా చాటుతున్నారు. హైదరాబాదులోని గండిపేట పరిశీల ప్రాంతంలో లిక్విడ్స్ అనే హెల్తీ జ్యూస్ మరియు ఫుడ్ రెస్టారెంట్ సత్య కృష్ణ సార్ట్ చేశారు. చాలా తక్కువ సమయంలోనే ఆమె బిజినెస్ బాగా క్లిక్ అయింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాస్టింగ్ కొన్ని ఆసక్తి విషయాలను తెలిపారు.
అలాంటిది ఎక్కడైనా ఉంటుందని అటువంటి సంఘటన సంఘటన వచ్చినప్పుడు ఆడవారు తమను తాను రక్షించుకుంటే అంత మంచిగానే ఉంటుందన్నారు. ఎదుటివారు లిమిట్ దాటుతున్నట్లు అనిపిస్తే ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పారు. అయితే కమిట్మెంట్కు ఒప్పుకోకపోతే సినీ రంగంలో అవకాశాలు రావేమో అన్న భయంతో కొంతమంది లొంగి పోవాల్సి వస్తుంది అని సత్య కృష్ణన్ చెప్పారు. అలాంటి ఉద్దేశం చాలా తప్పు.. నా కెరియర్లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. కానీ అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న వారిని మాత్రం నేను చూశాను అని సత్య కృష్ణన్ తెలిపారు.. సినిమాలు తప్ప వేరే లైఫ్ లేదని ఈ రంగంలోకి వచ్చేవారు కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కోవాలి అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. అయినా సరే ధైర్యంగా తమను కాపాడుకోవాలి అన్నారు. ఇలా సత్య కృష్ణ కాస్టింగ్ కౌచ్ పై చేసిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నవగ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం బృహస్పతి. సంపదకు విజ్ఞానానికి విద్య…
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
China Discovers : హునాన్ ప్రావిన్స్లో చైనా భారీ బంగారు నిల్వలను కనుగొంది. ఈ నిల్వల యొక్క అంచనా విలువ…
TTD : టీటీడీలో ఉద్యోగాల కోసం కొంత మంది కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే…
Elon Musk : టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ భారతదేశం ఓట్ల-లెక్కింపు ప్రక్రియ యొక్క సామర్థ్యాన్ని ప్రశంసించారు. ఆదివారం…
Prashanth Varma : అ! సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ ఒక్కో సినిమాకు తన…
Heels Cracked : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే చర్మం పగిలిపోవడం మరియు పొడిబారడం,చర్మం నిర్జీవంగా…
Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ సొంతం చేసుకోవాలనే వారికి షో రూం హర కంటే…
This website uses cookies.