Romantic Robots: ఇక పడక గదిలో కూడా ఆ కోరికలు తీర్చుకోవచ్చు ఏఐ టెక్నాలజీ..!!
Romantic Robots: ప్రస్తుతం ప్రపంచంలో ఏఐ టెక్నాలజీ కీలకంగా మారింది. మనిషి చేసే చాలా పనులు ఇది చేసేస్తుంది. దీంతో మానవ ఉపాధికి రాబోయే రోజుల్లో గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉందని అంటున్నారు. ఉద్యోగాలు ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని దీనివల్ల మానవ మనుగడకు ప్రమాదమని అంటున్నారు.
ఇప్పటికే చదువు మరియు కొన్ని రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మనిషి చేసే అన్ని పనులు చేసేలా రోబోలు తయారవుతున్నాయి. ఇటీవల ఒడిశా రాష్ట్రంలో ఓ టీవీ ఛానల్ లో ఏఐ సహాయంతో వార్తలు కూడా చదివించడం జరిగింది. త్వరలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ద్వారా శృంగార సౌఖ్యాలను కూడా తీర్చుకునే రీతిలో అవకాశాలు రాబోతున్నట్లు గూగుల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ మహమ్మద్ గవదత్ స్పష్టం చేశారు.
ఇటీవల ఏనా ఇచ్చిన యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఇంపాక్ట్ తీయరి ఇంటర్వ్యూలో కృత్రిమ మేధా వల్ల కలిగే శృంగార భావాల గురించి వెల్లడించారు. శృంగార భాగస్వామి ఎలా రంజింప చేస్తారో.. అదే తరహా అనుభూతి మానవాళికి ఇవ్వటానికి సెక్స్ రాబోలు ఏఐ టెక్నాలజీ ద్వారా రాబోతున్నట్లు చెప్పుకొచ్చారు. వర్చువల్ రియాల్టీ హెడ్ సెట్స్ తో ఇలాంటి అనుభవాలు మనకు కలుగుతాయని గవదత్ తెలిపారు. దీనివల్ల రాబోయే రోజుల్లో ఏఐ ఆధారిత భాగస్వామ్యాలు.. ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు.