
Allu Arjun : ఇది కదా అల్లు అర్జున్ అంటే.. టార్గెట్ చేసిన చేతులతోనే అవార్డు ఇప్పించుకున్నాడు
Allu Arjun : జూన్ 14న గద్దర్ అవార్డ్‌ల ప్రదానోత్సవం ఘనంగా జరగగా, ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి- హీరో అల్లు అర్జున్‌లు హైలైట్‌గా నిలిచారు. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంథ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో ఓ వివాహిత చనిపోగా.. ఆమె కుమారుడు చావు అంచుల దాకా వెళ్లొచ్చాడు. ఈ దుర్ఘటనపై హీరో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు.
బెయిల్‌పై విడుదలైన వెంటనే అల్లు అర్జున్ ఇంటికి టాలీవుడ్ మొత్తం క్యూకట్టడం, ప్రభుత్వంపై బన్నీ విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. తల్లి ప్రాణాలు కోల్పోయి అక్కడ పడిఉంటే థియేటర్‌లోనే ఉన్న హీరో కనీసం ఏం జరిగిందనే పట్టించుకోకుండా వెళ్లిపోయాడని రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్‌ను పరామర్శించడానికి వెళ్లిన సెలబ్రెటీలలో ఒక్కరు కూడా చనిపోయిన రేవతిని కానీ, ఆసుపత్రిలో ఉన్న ఆమె కుమారుడిని గానీ పరామర్శించారా? అని సీఎం ప్రశ్నించారు.
Allu Arjun : ఇది కదా అల్లు అర్జున్ అంటే.. టార్గెట్ చేసిన చేతులతోనే అవార్డు ఇప్పించుకున్నాడు
ఈ పరిణామాలతో అల్లు అర్జున్ – రేవంత్ రెడ్డి మధ్య గ్యాప్ వచ్చింది. ఇక తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం వేడుకలలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అల్లు అర్జున్, బాలకృష్ణ, విజయ్ దేవరకొండ హాజరయ్యారు. గద్దర్ అవార్డ్స్ కార్యక్రమంలో రేవంత్ అక్కడ ఉన్నవారిని పలకరిస్తుూ బాలకృష్ణతోపాటు అల్లు అర్జున్ ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇక బన్నీకి తన చేతుల మీదుగా అవార్డ్ అందించారు. టార్గెట్ చేసిన చేతులతోనే అవార్డు ఇప్పించుకున్న బన్నీ.. వార్నింగ్ ఇచ్చిన వారి ముందే కాలర్ ఎగరేసి మరీ డైలాగ్ చెప్పాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.