Allu Sirish about his food habits
Allu Sirish : అల్లు శిరీష్ సోషల్ మీడియాలో ఎంత సరదాగా ఉంటాడో అందరికీ తెలిసిందే. తెరపై కామెడీ టైమింగ్ ఎలా ఉన్నా కూడా సోషల్ మీడియాలో అందరినీ ఎంటర్టైన్ చేస్తుంటాడు. హీరోయిన్లను ఆట పట్టిస్తుంటాడు.. తనపై నెటిజన్లు వేసే జోకులను ఆస్వాధిస్తాడు.. సెటైర్లకు కౌంటర్లు ఇస్తుంటాడు. అలా సోషల్ మీడియాలో అల్లు శిరీష్ నిత్యం బిజీగానే ఉంటాడు. షూటింగ్‌లో ఉన్నా కూడా కాసింత గ్యాప్ దొరికితే ఏదో ఒక పోస్ట్ పెడుతుంటాడు.
Allu Sirish about his food habits
అల్లు శిరీష్ ప్రస్తుతం ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఏబీసీడీ సినిమా ఫ్లాప్ అయినా తరుణంతో కాస్త గ్యాప్ ఎక్కువే తీసుకున్నాడు అల్లు శిరీష్. దానికి తోడు లాక్డౌన్ కూడా రావడంతో ఆ గ్యాప్ మరింత పెరిగింది. మొత్తానికి అల్లు శిరీష్ తన కొత్త ప్రాజెక్ట్ పనులతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీలో అల్లు శిరీష్‌కు తోడుగా అను ఇమాన్యుయేల్ నటిస్తోన్నట్టుంది. అయితే నిన్న నిర్విరామంగా రాత్రంతా షూటింగ్ చేశారట. డిన్నర్ కూడా చేయకుండా షూటింగ్ కానిచ్చేశారట.
అయితే నేరుగా ఉదయాన్నే టిఫిన్ చేశానని అల్లు శిరీష్ చెప్పుకొచ్చాడు. అది కూడా తనకెంతో ఇష్టమైన దోశ తిన్నానంటూ చెప్పుకొచ్చాడు. దాదాపుగా మూడు నెలల తరువాత దోశ తిన్నాను.. అవును మూడు నెలల తరువాత తిన్నాను అంటూ ఆనందభాష్పాలను కార్చాడు. ఇక నా మిగిలిన జీవితం మొత్తంలో ఒకే ఐటం తినాలని కోరుకోమ్మంటే.. నేను దోశను కోరుకుంటాను అంటూ అల్లు శిరీష్ చెప్పుకొచ్చాడు. తనకు దోశ అంటే అంత ప్రాణమని చెప్పకనే చెప్పేశాడు.
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్‌లోని కొత్తవాడలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
Samantha : టాలీవుడ్లో మరో క్రేజీ కాంబినేషన్ ఫైనలైజ్ అయ్యే దిశగా సాగుతోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన…
Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికి టాలీవుడ్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ…
Girl : ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొందరు మాట్లాడే మాటలు అందరిని ఆశ్చర్యపరుస్తుంటాయి.…
Sreeleela : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల. పుష్ప 2 సినిమాలో…
This website uses cookies.