anchor rashmi and anchor varshini in sixth sense 4
Rashmi : యాంకర్ రష్మీ తెలుసు కదా. తెలుగు బుల్లితెర మీద రష్మీకి ఉన్న క్రేజే వేరు. జబర్దస్త్ లో ఎప్పుడైతే రష్మీ జాయిన్ అయిందో.. ఇక తన రాతే మారిపోయింది. తన కెరీర్ కూడా మారిపోయింది. అంతకుముందు తను చాలా సినిమాల్లో నటించినా.. అంత గుర్తింపు రాలేదు కానీ.. ఎప్పుడైతే జబర్దస్త్ లో యాంకర్ గా చేరిందో.. అంతే.. తనకు ఒక్కసారిగా క్రేజ్ వచ్చేసింది. దీంతో టాప్ యాంకర్ అయిపోయింది రష్మీ.
anchor rashmi and anchor varshini in sixth sense 4
రష్మీ ప్రస్తుతం తెలుగు బుల్లితెర మీద చాలా డిమాండ్ ఉన్న యాంకర్. తను ఇప్పుడు ఫుల్ బిజీ. పెద్ద సెలబ్రిటీ కూడా అయిపోయింది. రష్మీ చాలా స్ట్రయిట్ ఫార్వార్డ్. అలాగే.. తనకు, సుడిగాలి సుధీర్ కు మధ్య ఉన్న బంధం కూడా అందరికీ తెలుసు. ఈ జంట క్రేజ్ కూడా ఆన్ స్క్రీన్ మీద అదుర్స్.
రష్మీ తాజాగా.. యాంకర్ ఓంకార్ షో.. sixth sense 4 లో పాల్గొన్నది. తనతో పాటు.. యాంకర్ వర్షిణి కూడా ఈ షోలో పాల్గొన్నది. ఇద్దరు కలిసి ఈ షోలో చేసిన రచ్చ అయితే మామూలుగా లేదు. ఇద్దరు కలిసి రచ్చ రచ్చ చేశారు. ఓంకార్ షో అంటేనే టెన్షన్ ఎక్కువగా ఉంటుంది తెలుసు కదా. డబ్బులు గెలవాలంటే.. ఇద్దరూ పోటాపోటీగా ఆడాల్సిందే. అందుకే.. రష్మీ అయితే.. ఆ షోలో ఇన్వాల్వ్ అయిపోయింది.
anchor rashmi and anchor varshini in sixth sense 4
టాస్క్ లో భాగంగా.. ఎగ్స్ పగులగొట్టాల్సి ఉంటుంది. ఆ సమయంలో వర్షిణీ ఆ ఎగ్ పగులగొట్టాలంటూ ఒక ఎగ్ ను చూపిస్తుంది. కానీ.. ఓంకార్ మాత్రం.. అది వద్దు.. ఈ ఎగ్ పగుల గొట్టు అంటూ రష్మీకి చెబుతాడు. దీంతో.. యాంకర్ వర్షిణి మీద ఒక్కసారిగా రష్మీ సీరియస్ అయింది. ఒసేయ్ దొంగ మొహపు దానా.. ఈ ఎగ్ ను పగులగొట్టమన్నావు కదే.. అంటూ స్టేజ్ మీదనే అనేసింది. అయితే.. వర్షిణి, రష్మీ.. ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి.. రష్మీ అన్న మాటలను వర్షిణీ లైట్ తీసుకుంది. దానికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి ==> యాంకర్ రష్మి మామూల్ది కాదు.. ఈ యాంగింల్ కూడానా.. వైరల్ వీడియో !
ఇది కూడా చదవండి ==> సౌందర్య ఎవరిని పెళ్ళి చేసుకుందో తెలుసా.. తన మృతి తర్వాత భర్త పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే..?
ఇది కూడా చదవండి ==> నిజంగానే ప్రేమలో ఉన్న వర్ష ఇమాన్యుయేల్.. బయటపడిన మ్యాటర్!
ఇది కూడా చదవండి ==> చటుక్కున ముద్దు పెట్టిన జబర్దస్త్ రాకేష్.. షాక్ తిన్న రోహిణి
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
This website uses cookies.