
Bomb Blast : మరో బాంబ్ బ్లాస్ట్.. 10మంది సైనికులు మృతి ఎక్కడంటే !
Bomb Blast : భారతదేశం పహల్గామ్ ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే, పాకిస్తాన్‌లో మరో భారీ బాంబు పేలుడు కలకలం రేపింది. పశ్చిమ పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ పేలుడు ఘటనలో 10 మంది పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ఈ దాడికి బాధ్యత వహిస్తూ, పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతాల్లో తమ పోరాటం కొనసాగుతుందని ప్రకటించింది.
రిమోట్ కంట్రోల్ తో నడిపిన పేలుడు పరికరాన్ని ఉపయోగించి పారామిలిటరీ వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ దాడిని నిర్వహించారు. ఈ దాడి క్వెట్టా సమీపంలోని మార్గట్ చౌకి వద్ద చోటుచేసుకుంది. భద్రతా వాహనం రోడ్డుపక్కన ఉంచిన ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్‌ను ఢీకొనడంతో భారీ పేలుడు సంభవించింది.
Bomb Blast : మరో బాంబ్ బ్లాస్ట్.. 10మంది సైనికులు మృతి ఎక్కడంటే !
ఈ దాడిలో సుబేదార్ షెహజాద్ అమీన్, నయాబ్ సుబేదార్ అబ్బాస్, సిపాయిలు ఖలీల్, జాహిద్, ఖుర్రం సలీం తదితరులు మృతి చెందారు. ఈ ఘటనలో భద్రతా వాహనం పూర్తిగా ధ్వంసమైంది. BLA ప్రకటన ప్రకారం, ఆక్రమిత పాకిస్తాన్ దళాలపై తమ చర్యలు మరింత ఉగ్రంగా కొనసాగనున్నాయని హెచ్చరించింది.
Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు.…
KCC Loan for Farmers : దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆర్థికంగా బలపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక…
LPG Gas Cylinder 2026: దేశమంతటా LPG Gas Cylinder వినియోగించే కుటుంబాలకు ఇది నిజంగా శుభవార్త. రోజురోజుకు డిజిటల్…
Father and Daughter Love: సోషల్ మీడియాలో ఇటీవల వైరల్‌గా మారిన ఓ వీడియో లక్షలాది మంది నెటిజన్ల కళ్లను…
Viral Video: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా కుడాల్ నగర్ ప్రాంతానికి చెందిన గోపాల్ సావంత్ అనే యువకుడు ఇటీవల సెంట్రల్…
SBI Loan: ఇంటి బాధ్యతలతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చే ప్రతి స్త్రీ మనసులో ఒక చిన్న ఆశ…
Vijay Devarakonda -Naveen Polishetty : మొన్నటి వరకు టాలీవుడ్ సేఫెస్ట్ హీరో ఎవరంటే చాలామంది విజయ్ దేవరకొండ అని…
Central Government: మన దేశంలోని చిన్న వ్యాపారులకు (MSMEs) ఇది నిజంగా పండగలాంటి వార్త. భారత్–UAE మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం…
This website uses cookies.