Chandrababu : మంత్రులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chandrababu : మంత్రులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు..!

Chandrababu  : ఏపీలో వర్షాల వల్ల చాలా వరకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ అయితే వర్షాల వల్ల చాలా అసౌకర్యంగా మారింది. ఐతే ఈ టైం లో మంత్రులు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేయాలని సూచించారు చంద్రబాబు. సరైన పని తీరు లేని మంత్రులను తొలగిస్తానంటూ హెచ్చరించారు. పనిచేయని మంత్రులు తనకు అవసరం లేదని వరద ప్రాభావిత ప్రంతల్లో ప్రజలకు అండగా ఉండాఒలని అన్నారు చంద్రబాబు.జక్కంపొడితో సహా వరద సహాయ చర్యల్లో పనిచేయని ఒక అధికారిని కూడా […]

 Authored By ramu | The Telugu News | Updated on :4 September 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Chandrababu : మంత్రులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు..!

Chandrababu  : ఏపీలో వర్షాల వల్ల చాలా వరకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ అయితే వర్షాల వల్ల చాలా అసౌకర్యంగా మారింది. ఐతే ఈ టైం లో మంత్రులు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేయాలని సూచించారు చంద్రబాబు. సరైన పని తీరు లేని మంత్రులను తొలగిస్తానంటూ హెచ్చరించారు. పనిచేయని మంత్రులు తనకు అవసరం లేదని వరద ప్రాభావిత ప్రంతల్లో ప్రజలకు అండగా ఉండాఒలని అన్నారు చంద్రబాబు.జక్కంపొడితో సహా వరద సహాయ చర్యల్లో పనిచేయని ఒక అధికారిని కూడా సస్పెండ్ చేశామని చంద్రబాబు చెప్పారు. గత ఐదేళ్ల పాలన అధికార వ్యవస్థకు పెరాల్సిస్ వచ్చిందని అన్నారు. నాకు కూడా ఏం చేయలో తెలియని పరిస్థితికి తీసుకొచ్చారని అన్నారు. ఎవరినీ ఉపేక్షించేది లేదని మంత్రులు సరిగా పనిచేయకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. వరద ప్రభావానికి గురైన ప్రాంతాల్లో సీమె చంద్రబాబు విసృతంగా పర్యటిస్తున్నారు.

జక్కంపూడి,. సింగ్ నగర్, సితార సెంటర్ ప్రాంతాల్లో ఆయన నీళ్లలో జేసీబీ పై వెళ్లి పరిస్థితి చూశారు. ఐడు అడుగుల నీళ్లు లోతు ఉన్నా వాహనాలు పంపడనికి ఇబ్బంది ఉన్నా జేసీబీలో కూర్చ్ని లోతట్టు ప్రాంతాల ప్రజల కష్ట సుఖాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. జలదిబ్ధంలో ఉన్న సింగ్ నగర్, జక్కంపూడి ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చేలా అధికారులను ఆదేశించారు. తాగునీరు ఆహారం అందేలా చూడాలని అన్నారు. చంద్రబాబు వెంట ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ కూడా పరిస్థితులను పరిశీలిస్తున్నారు.

Chandrababu మంత్రులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు

Chandrababu : మంత్రులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు..!

ఓ పక్క వైసీపీ బాబు వల్లే ఈ ఫ్లడ్స్ వచ్చాయని. ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం మానేసిందని. ఇది ప్రభుత్వ వైఫల్యం అని చెబుతున్నారు. కృష్ణమ్మ శాంతించాలని ప్రజలు ప్రార్ధనలు చేస్తున్నారు. ఏపీ తెలంగాణాలో పడుతున్న వర్షాల వల్ల చాలా ఆస్తి నష్టం జరిగింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు భాయాందోళనలతో ఉన్నారు. కనీసం నీరు, ఆహారం దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం కొన్ని స్వచ్చంద సంస్థలు ప్రజలకు ఆహారం అందించేందుకు కృషి చేస్తున్నారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది