AP : బిగ్ బ్రేకింగ్ : ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ పై బదిలీ వేటు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

AP : బిగ్ బ్రేకింగ్ : ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ పై బదిలీ వేటు

 Authored By venkat | The Telugu News | Updated on :15 February 2022,1:49 pm

AP DGP Gautam Sawang : ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీ వేటు పడింది. 2019 నుంచి ఆంధ్రప్రదేశ్ డిజిపి గా కొనసాగుతున్న గౌతమ్ సవాంగ్ గారిని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో నిఘా విభాగానికి డీజే గా పనిచేస్తున్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని పోలీస్ బాస్ గా నియమిస్తూ కాసేపట్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం కనబడుతోంది.

AP DGP Gautam Sawang transfer

AP DGP Gautam Sawang transfer

ఏపీ డీజీపీ గా పనిచేస్తున్న గౌతమ్ సవాంగ్ పై గత కొన్నాళ్లుగా తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడమే కాకుండా ఆయన చేస్తున్న కొన్ని కార్యక్రమాల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తోంది. ఇటీవల ఒక స్వామీజీ వద్దకు వెళ్లడం కూడా కాస్త …

వివాదాస్పదంగా మారడంతో ఆయన విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంది అని ప్రచారం గట్టిగానే జరుగుతోంది. ఈ తరుణంలో వచ్చిన ఈ వార్త అటు పోలీస్ వర్గాలతో పాటు ప్రభుత్వ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది.

Advertisement
WhatsApp Group Join Now

Also read

venkat

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది