Ap Govt : దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఓ వైపు కరోనా.. మరో వైపు ఒమిక్రాన్ వేరియంట్లతో కేసుల సంఖ్య లక్షల్లో నమోదవుతోంది. గత కొద్ది రోజులుగా కేసుల సంఖ్య మూడు లక్షలకు చేరువగా వెళ్తోన్న వేళ ఏపీ ప్రభుత్వం ఓ మంచి నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో కరోనాల ఆర్టీపీసీఆర్ (RT-PCR) పరీక్ష ధరను తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఐసీఎంఆర్ (ICMR) గుర్తింపు కలిగిన ఎన్‌ఏబీఎల్ ప్రైవేట్ ల్యాబ్‌లలో ఆర్టీపీసీఆర్ -RTPCR పరీక్షల ధరను రూ.350గా నిర్ణయిస్తూ ఉత్తర్వులు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ప్రస్తుతం కరోనా ఆర్టీపీసీఆర్ పరీక్ష ధర.. రూ.499 ఉండగా.. ఇప్పుడా ఆ పరీక్షను కేవలం రూ.350కే చేయనున్నారు.
నేటి నుంచి రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులలో ఆర్టీపీసీఆర్ -RTPCR పరీక్షలను.. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే జరపాలని ఆస్పత్రులు, ల్యాబ్‌లకు ఆదేశాలు జారీ చేసింది.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.