Amazon Sale | అమెజాన్ సేల్‌కు ముందే భారీ ఆఫర్‌: Apple MacBook Air M4 పై రూ.17,000ల వరకు డిస్కౌంట్! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Amazon Sale | అమెజాన్ సేల్‌కు ముందే భారీ ఆఫర్‌: Apple MacBook Air M4 పై రూ.17,000ల వరకు డిస్కౌంట్!

 Authored By sandeep | The Telugu News | Updated on :21 September 2025,9:00 pm

Amazon Sale | ఈ దసరా సీజన్‌లో కొత్త ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా? అయితే, Apple MacBook Air M4 పై ఇప్పుడు అమెజాన్‌లో అందుతున్న డీల్‌ను మీరు తప్పక పరిశీలించాలి. ఇటీవలే విడుదలైన MacBook Air M4 (2025) మోడల్ ఇప్పుడు రూ. 99,900కి బదులుగా కేవలం రూ. 83,990కే లభిస్తోంది. ఇది అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌కు ముందే లభిస్తున్న ప్రత్యేక తగ్గింపు.

#image_title

ఎక్స్‌క్లూజివ్ డీల్ వివరాలు:

అసలు ధర: ₹99,900

ఫ్లాట్ డిస్కౌంట్: ₹15,910

SBI క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్: ₹1,750

ఎఫెక్టివ్ ప్రైస్: ₹82,240

పాత ల్యాప్‌టాప్ ఎక్స్చేంజ్ ఆఫర్: రూ. 4,100 వరకు

నో-కాస్ట్ ఈఎంఐ: నెలకు ₹4,072 నుంచి ప్రారంభం

MacBook Air M4 స్పెసిఫికేషన్లు:

సైజులు: 13 అంగుళాలు & 15 అంగుళాలు

డిస్‌ప్లే: లిక్విడ్ రెటినా, 500 నిట్స్ బ్రైట్‌నెస్

డిజైన్: అల్యూమినియం యూనిబాడీ

చిప్‌సెట్: కొత్త Apple M4 చిప్ – అత్యుత్తమ పనితీరు కోసం

పోర్ట్స్: మ్యాగ్ సేఫ్ ఛార్జింగ్, 2 థండర్‌బోల్ట్ పోర్ట్స్

కెమెరా: 12MP Center Stage సపోర్ట్‌తో ఫ్రంట్ కెమెరా

బ్యాటరీ లైఫ్: అంచనా గా 18 గంటల వరకు

సిరి & AI ఫీచర్లు:

లేటెస్ట్ Siri ఇంటిగ్రేషన్ – వాయిస్ మరియు టెక్స్ట్ కమాండ్‌లకు సపోర్ట్

దశల వారీగా గైడ్‌లైన్స్ – వినియోగదారుల కోసం సులభంగా వినియోగించుకునే సూచనలు

ChatGPT ఇంటిగ్రేషన్ – Siri సహాయంగా రైటింగ్ టూల్స్, ప్రశ్నలకు తక్షణ సమాధానాలు

Also read

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది