APPSC Notification 2024 : ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఏపీ ప్రభుత్వం మంచి శుభవార్త తీసుకొచ్చింది. APPSC నుండి సంక్షేమ శాఖలో ఖాళీలను భర్తీ చేసేందుకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు విడుదల చేయడం జరిగింది. ఇక దీనిలో మొత్తం 73 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. కావున ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు పూర్తి వివరాల కోసం ఈ కథనాన్ని చదివి తెలుసుకోండి.
ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు APPSC ద్వారా సంక్షేమ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు విడుదల చేయడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ విభాగంలో మొత్తం 73 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అఫీషియల్ నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు 18 – 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. అదేవిధంగా గవర్నమెంట్ నిబంధనల ప్రకారం రిజర్వేషన్స్ వర్తించబడతాయి. కావున ఏ కాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుంది అనే సమాచారాన్ని అఫీషియల్ వెబ్ సైట్ లో తెలుసుకోండి.
అదేవిధంగా ప్రభుత్వ నిబంధన ప్రకారం SC ,ST , BC లకు 5 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది. PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది. ఒక ఈ నోటిఫికేషన్ లో జాబ్స్ క్యాస్ట్ ల వారీగా ఇవ్వడం జరిగింది. కావున పూర్తి నోటిఫికేషన్ చదివిన తర్వాత జాబ్స్ కి అప్లై చేసుకోండి.
ఎంపిక విధానం : ముందుగా రాత పరీక్ష నిర్వహించి దానిలో షాట్ లిస్ట్ చేసి మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
అప్లై చేసే విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు ,ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
రుసుము : ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
జీతం : గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 50 వేల వరకు జీతం ఇస్తారు.
ముఖ్యమైన తేదీలు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ : 16-04-2024
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.