APPSC Notification 2024 : గుడ్‌న్యూస్‌.. అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఎలా అప్లై చేయాలంటే… ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

APPSC Notification 2024 : గుడ్‌న్యూస్‌.. అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఎలా అప్లై చేయాలంటే… !

APPSC Notification 2024 : ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఏపీ ప్రభుత్వం మంచి శుభవార్త తీసుకొచ్చింది. APPSC నుండి సంక్షేమ శాఖలో ఖాళీలను భర్తీ చేసేందుకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు విడుదల చేయడం జరిగింది. ఇక దీనిలో మొత్తం 73 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. కావున ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు పూర్తి వివరాల కోసం ఈ కథనాన్ని చదివి […]

 Authored By aruna | The Telugu News | Updated on :26 February 2024,8:00 am

APPSC Notification 2024 : ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఏపీ ప్రభుత్వం మంచి శుభవార్త తీసుకొచ్చింది. APPSC నుండి సంక్షేమ శాఖలో ఖాళీలను భర్తీ చేసేందుకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు విడుదల చేయడం జరిగింది. ఇక దీనిలో మొత్తం 73 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. కావున ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు పూర్తి వివరాల కోసం ఈ కథనాన్ని చదివి తెలుసుకోండి.

APPSC Notification 2024 : నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు APPSC ద్వారా సంక్షేమ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు విడుదల చేయడం జరిగింది.

APPSC Notification 2024 : ఖాళీలు

ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ విభాగంలో మొత్తం 73 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

APPSC Notification 2024 : విద్యార్హత

ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అఫీషియల్ నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు.

APPSC Notification 2024 : వయస్సు

ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు 18 – 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. అదేవిధంగా గవర్నమెంట్ నిబంధనల ప్రకారం రిజర్వేషన్స్ వర్తించబడతాయి. కావున ఏ కాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుంది అనే సమాచారాన్ని అఫీషియల్ వెబ్ సైట్ లో తెలుసుకోండి.
అదేవిధంగా ప్రభుత్వ నిబంధన ప్రకారం SC ,ST , BC లకు 5 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది. PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది. ఒక ఈ నోటిఫికేషన్ లో జాబ్స్ క్యాస్ట్ ల వారీగా ఇవ్వడం జరిగింది. కావున పూర్తి నోటిఫికేషన్ చదివిన తర్వాత జాబ్స్ కి అప్లై చేసుకోండి.

ఎంపిక విధానం : ముందుగా రాత పరీక్ష నిర్వహించి దానిలో షాట్ లిస్ట్ చేసి మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.

అప్లై చేసే విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు ,ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

రుసుము : ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

జీతం : గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 50 వేల వరకు జీతం ఇస్తారు.

ముఖ్యమైన తేదీలు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ : 16-04-2024

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది