Appadalu : అప్పడాలను ఎక్కువగా తింటున్నారా… అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే…?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Appadalu : అప్పడాలను ఎక్కువగా తింటున్నారా… అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే…??

Appadalu : అప్పడాలు అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం. అయితే ఇది రుచికరమైన స్నాక్స్ మాత్రమే కాదు. ఈ అప్పడాలలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీంతో జీర్ణక్రియ వ్యవస్థ ఎంతో మెరుగుపడుతుంది. అలాగే ఈ అప్పడాలలో కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎంతో శక్తిని కూడా ఇస్తాయి. అంతేకాక ఈ అప్పడాలలో కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు… […]

 Authored By aruna | The Telugu News | Updated on :23 October 2024,10:00 am

Appadalu : అప్పడాలు అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం. అయితే ఇది రుచికరమైన స్నాక్స్ మాత్రమే కాదు. ఈ అప్పడాలలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీంతో జీర్ణక్రియ వ్యవస్థ ఎంతో మెరుగుపడుతుంది. అలాగే ఈ అప్పడాలలో కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎంతో శక్తిని కూడా ఇస్తాయి. అంతేకాక ఈ అప్పడాలలో కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు…

నిపుణుల అభిప్రాయ ప్రకారం చూస్తే, అప్పడాల లో ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ ఆహారాలను భోజనంతో పాటు తీసుకోవడం వలన మన శరీరంలో మేలు చేసే బ్యాక్టీరియా సంఖ్య ఎంతో పెరుగుతుంది. ఇది పూర్తిగా గ్లూటెన్ రహితం. అంతేకాక ఈ అప్పడాలలో కార్బోహైడ్రేటు మరియు మెగ్నీషియం, సోడియం,పొటాషియం లాంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అలాగే దీనిలో చాలా తక్కువ మోతాదులో కేలరీలు ఉంటాయి. కావున బరువు తగ్గాలి అని అనుకునేవారు అప్పడాలను తమ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. అలాగే జీర్ణ క్రియ ఉత్పత్తులను కూడా సులభతరం చేస్తుంది. అలాగే జీర్ణ ఎంజైమ్ లను కూడా ఉత్పత్తి చేస్తుంది. అంతేకాక అలర్జీ ఉన్నవారు కూడా అప్పడాలు తీసుకుంటే మంచిది. అలాగే అన్ని వయసుకలవారు మరియు షుగర్ సమస్యలతో ఇబ్బంది పడేవారు వైద్యుల సలహా మేరకు అప్పడాలు తీసుకోవచ్చు…

Appadalu అప్పడాలను ఎక్కువగా తింటున్నారా అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే

Appadalu : అప్పడాలను ఎక్కువగా తింటున్నారా… అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే…??

అప్పడాలలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యన్ని మెరుగుపరుస్తాయి అని నిపుణులు అంటున్నారు. అలాగే కంటి సమస్యలు మరియు చెవి సమస్యలను పెసర అప్పడం తగ్గిస్తుంది అని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే దీనిలో ఐరన్ మరియు కాల్షియం ఎక్కువగా ఉంటాయి. ఈ అప్పడాలనేవి గుండా ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యం అని అంటున్నారు. ముఖ్యంగా మనకు జ్వరం వచ్చినప్పుడు ఏమీ తినాలనిపించదు. అలాగే ఆకలి కూడా వేయదు. ఇలాంటి పరిస్థితులలో వేయించిన లేక కాల్చినటువంటి పెసర అప్పడం తినడం వలన ఆకలి అనేది పెరుగుతుంది. అలాగే ఎక్కువ తినాలి అనే కోరిక కూడా కలుగుతుంది. దీనిలో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తుంది…

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది