astrology predictions things in dreams you will get more money and prestage
Astrology Predictions : జనరల్‌గా ప్రతీ ఒక్కరు కలలు కంటుంటారు. అయితే, నిజానికి కొందరు రాత్రి పూట కనే కలలపైన ఎక్కువ ఫోకస్ చేయబోరు. అవి అస్సలు నిజం కావు అని అంటారు. కానీ, ప్రజలకున్న విశ్వాసాల ప్రకారం.. రాత్రి పూట వచ్చే కలలు, మధ్యాహ్నం, ఇతర వేళల్లో వచ్చే కలలకూ అర్థాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనకు వచ్చే ప్రతీ కలకు అర్థం ఉందని కొందరు జ్యోతిష్య శాస్త్ర పెద్దలు చెప్తున్నారు. అలా కలలో వచ్చే వాటి ద్వారా నిజ జీవితంలో కొంత మేర అయినా ప్రభావం పడుతుంది. ముఖ్యంగా కలలో వచ్చే కొన్ని రకాల వస్తువులు, జంతువులు, ఇతరాల ద్వారా భవిష్యత్తులో జరిగే పరిణామాలపైన ప్రభావం ఉంటుందని పెద్దలు వివరిస్తున్నారు.
జ్యోతిష్యం ప్రకారం జరిగే ఆ ప్రభావాలేంటంటే..ఒకవేళ మీకు కలలో అగ్ని కనబడినట్లయితే మీకు శుభం కలుగుతుందనే సంకేతాలు వచ్చినట్లే.. మంటలు, వంట చేయడం లాంటివి కనబడితే జీవితంలో పురోగతి సాధించినట్లేనని చెప్తున్నారు. మీకు కలలో డబ్బులు కనబడితే రాబోయే రోజుల్లో మరింత డబ్బును మీరు పొందతున్నారని అర్థం. కాగా కలలో దానిమ్మ పండ్లు తింటున్నట్లు కల వస్తే కనుక మీ ఇంటి కి త్వరలో లక్ష్మీ దేవి వస్తుందని సంకేతాలు వచ్చినట్లేనని జ్యోతిష్య శాస్త్ర పెద్దలు వివరిస్తున్నారు.
astrology predictions things in dreams you will get more money and prestage
కలలో రంగులు కనబడితే కనుక మీ ప్రతిష్ట జీవితంలో ఇంకా పెరుగుతుందని భావించాలి. ఇకపోతే మీకు కలలో తేనే, పాలు కనబడినట్లయితే శుభ సూచికగా భావించాల్సి ఉంటుంది. మీరు గుర్రంపైన స్వారీ చేస్తున్నట్లు కలలో వచ్చినట్లయితే త్వరలో మీ జీవితంలో ఏదేని శుభవార్త వింటారని స్పష్టంగా చెప్పినట్లేనట. ఇకపోతే రైతులు మీకు కలలో వచ్చినా శుభ సంకేతంగానే భావించాలి. రైతులు కలలో వచ్చినట్లయితే మిమ్మల్ని లక్ష్మీ దేవి వరించనుందని అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో మీరు ఆర్థికంగా స్థిరపడుతారు కూడా.
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్తో పాటు కమర్షియల్ ఎక్స్పర్మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్…
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…
Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
This website uses cookies.