Rohit Sharma Biopic : రోహిత్ బయోపిక్.. ఆ ఇద్దరిలో ఒకరు పర్ఫెక్ట్ అంటున్న నెటిజెన్లు మీ ఓటు ఎవరికో..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rohit Sharma Biopic : రోహిత్ బయోపిక్.. ఆ ఇద్దరిలో ఒకరు పర్ఫెక్ట్ అంటున్న నెటిజెన్లు మీ ఓటు ఎవరికో..?

Rohit Sharma Biopic : రియల్ లైఫ్ వ్యక్తుల జీవిత కథలను తెర మీద చూపించే ప్రయత్నం ఈమధ్య ఎక్కువ అయ్యింది. బయోపిక్ సినిమాలకు మంచి క్రేజ్ ఉన్న సందర్భంగా లెజెండరీ పర్సన్స్ అందరి గురించి సినిమాలు చేస్తున్నారు. ఇక స్టార్ క్రికెటర్స్ గురించి చేస్తున్న సినిమాలైతే స్పెషల్ గా ఉంటాయి. ఇప్పటికే ధోని, సచిన్, శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరణ్ బయోపిక్ లు వచ్చాయి. ఇక ఇప్పుడు తాజాగా ఇండియాకు టీ 20 వరల్డ్ కప్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :22 July 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Rohith Sharma Biopic : రోహిత్ బయోపిక్.. ఆ ఇద్దరిలో ఒకరు పర్ఫెక్ట్ అంటున్న నెటిజెన్లు మీ ఓటు ఎవరికో..?

Rohit Sharma Biopic : రియల్ లైఫ్ వ్యక్తుల జీవిత కథలను తెర మీద చూపించే ప్రయత్నం ఈమధ్య ఎక్కువ అయ్యింది. బయోపిక్ సినిమాలకు మంచి క్రేజ్ ఉన్న సందర్భంగా లెజెండరీ పర్సన్స్ అందరి గురించి సినిమాలు చేస్తున్నారు. ఇక స్టార్ క్రికెటర్స్ గురించి చేస్తున్న సినిమాలైతే స్పెషల్ గా ఉంటాయి. ఇప్పటికే ధోని, సచిన్, శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరణ్ బయోపిక్ లు వచ్చాయి. ఇక ఇప్పుడు తాజాగా ఇండియాకు టీ 20 వరల్డ్ కప్ తెచ్చిన హిట్ మ్యాన్ సూపర్ కెప్టెన్ రోహిత్ శర్మ బయోపిక్ చేయాలని చూస్తున్నారు. 2011 లో వరల్డ్ కప్ ఛాన్స్ మిస్ చేసుకున్న రోహిత్.. 2013 నుంచి ఓపెనర్ గా వస్తున్నాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు రోహిత్ తన బ్యాటుతో క్రికెట్ ఫ్యాన్స్ ని అలరిస్తూనే ఉన్నాడు.

Rohit Sharma Biopic రోహిత్ బయోపిక్ లో ఎవరైతే బాగుంటారు..

కెప్టెన్ గా ఎన్నో ప్రెస్టీజియస్ కప్ లను గెలుచుకున్న రోహిత్ బ్యాట్స్ మన్ గా కూడా రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ 20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ టీ20 ఫార్మెట్ కు గుడ్ బై చెప్పాడు. ఐతే త్వరలోనే వన్ డేలకు దూరమయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి.రోహిత్ బయోపిక్ సినిమా చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఐతే అలా చేస్తే మాత్రం అందులో తెలుగు స్టార్స్ నటించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. తెలుగు స్టార్స్ ఎన్.టి.ఆర్ లేదా శర్వానంద్ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు రోహిత్ బయోపిక్ లో పర్ఫెక్ట్ అవుతారని అంటున్నారు. ఎన్.టి.ఆర్ రోహిత్ బయోపిక్ చేస్తే మాత్రం అది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.

Rohit Sharma Biopic రోహిత్ బయోపిక్ ఆ ఇద్దరిలో ఒకరు పర్ఫెక్ట్ అంటున్న నెటిజెన్లు మీ ఓటు ఎవరికో

Rohit Sharma Biopic : రోహిత్ బయోపిక్.. ఆ ఇద్దరిలో ఒకరు పర్ఫెక్ట్ అంటున్న నెటిజెన్లు మీ ఓటు ఎవరికో..?

శర్వానంద్ అయినా కూడా పర్వాలేదని అంటున్నారు ఆడియన్స్. రోహిత్ బయోపిక్ వస్తే మాత్రం సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని చెప్పొచ్చు. రోహిత్ గా స్క్రీన్ మీద ఎవరైతే బాగుంటారో అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. తారక్. శర్వానంద్ ఫస్ట్ ఆప్షన్ గా ఆడియన్స్ ఎంపిక చేశారు. ఐతే ఆ సినిమా చేయాలని అనుకున్నప్పుడు మాత్రం తప్పకుండా ప్రేక్షకుల సమీక్షని కూడా పరిగణలోకి తీసుకుంటే బాగుంటుందని చెప్పొచ్చు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది