Categories: ExclusiveNews

Best Scholarship : విదేశాల్లో చదువు కోసం అప్పు చేస్తున్నారా… ఉచితంగా 83 లక్షల స్కాలర్ షిప్ పొందండిలా..!

Best Scholarship : ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న భారత విద్యార్థుల సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతుంది. మరి ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, కెనడా వంటి దేశాలకు భారతీయ విద్యార్థులు అధిక సంఖ్యలో వెళుతున్నారు. అయితే విదేశాల్లో చదువుకోవడం కోసం చాలామంది విద్యార్థులు పెద్ద ఎత్తున అప్పులు చేస్తుంటారు. మరికొందరికి అయితే స్తోమత లేక అమెరికా బ్రిటన్ లేదా యూరప్ వెల్లి చదువుకోవాలనె కల కలలాగానే మిగిలిపోతున్నాయి. అయితే ఆర్థిక స్తోమత లేకపోయినా ప్రతిభావంతులైన వారికి అనేక రకాల స్కాలార్ షిప్ అందించి వాటి సహాయంతో విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకోవచ్చు. ఇక అలాంటి స్కాలర్ షిప్ భారతీయ విద్యార్థులకు అందుబాటులోకి వచ్చింది. అదే ఇన్ లెక్స్ శివ దాసాని స్కాలర్షిప్. ఈ స్కాలర్షిప్ Inlex శివ దాసాని ఫౌండేషన్ ద్వారా అందించడం జరుగుతుంది. ప్రతిభావంతులైన విద్యార్థులు విదేశాల్లో చదువుకోడానికి ఈ స్కాలర్ షిప్ సహాయపడుతుంది.ఈ ట్రెండు 1976 నుండి కోనసాగుతుంది. అయితే ఫౌండేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన సమాచారం ప్రకారం స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు ఫిబ్రవరి 6న తెరవబడుతుంది. ఇక దీనిని మార్చి 22 లోపు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

inlex శివదాసాన స్కాలర్షిప్ కింద భారతీయ విద్యార్థులకు దాదాపు లక్ష డాలర్లు అంటే 82 లక్షల 97 వేలు పొందుతారు. ఇక ఈ స్కాలర్షిప్ జీవనవ్యాయాలు, ఆరోగ్య సంరక్షణ వన్ వే వివాహన ప్రయాణాలను కవర్ చేస్తుంది. INLAX శివదాసాని ఫౌండేషన్ కు ఇంపీరియల్ కాలేజ్, లండన్, రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్ (RCA), లండన్, యూనివర్శిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ (కేంబ్రిడ్జ్ ట్రస్ట్), సైన్సెస్ పో, పారిస్, కింగ్స్ కాలేజ్ లండన్ ,హెర్టీతో ఉమ్మడి స్కాలర్‌షిప్ ఏర్పాట్లు కలిగి ఉన్నారు. దరఖాస్తు కోసం కావాల్సిన పత్రాలు. : పాస్పోర్ట్ , ఫోటో , అడ్మిషన్/ఆఫర్ లెటర్, డిగ్రీ సర్టిఫికెట్ , అదనపు నిధుల రుజువు , రుసుము ప్రకటన , కోర్సు సంబంధిత కోర్టు పోలియో, TOEFL/IELTS/GRE స్కోర్ షీట్ ,అకడమిక్ డిస్టింక్షన్, గ్రాంట్లు, స్కాలర్‌షిప్‌ల పత్రాలు.

అర్హులు ఎవరంటే.: విద్యార్థి జనవరి 1 1994 లేదా ఆ తర్వాత జన్మించి ఉండాలి. భారతదేశంలో గుర్తింపు పొందిన విద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికెట్ పొంది ఉండాలి. విదేశీ విద్యాలయం నుండి డిగ్రీ ని పొందాలంటే గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత కనీసం రెండు సంవత్సరాలపాటు భారతదేశంలోనేే ఉండాలి. తప్పనిసరిగా TOEFL మరియు ILETS పరీక్షలలో ఉత్తీర్ణులై ఉండాలి. సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్, లా, ఫైన్ ఆర్ట్స్, ఆర్కిటెక్చర్,సంబంధిత సబ్జెక్టుల అభ్యర్థులు గ్రాడ్యుయేషన్‌లో కనీసం 65%, CGPA 6.8/10 లేదా GPA 2.6/4అకడమిక్ గ్రేడ్ కలిగి ఉన్నవారు అర్హులు.

స్కాలర్షిప్ ప్రక్రియ : ఈ స్కాలర్షిప్ కోసం విద్యార్థులను స్వతంత్రంగా ఇన్ లేక్స్ సెలెక్ట్ కంపెనీ ఎంపిక చేయడం జరుగుతుంది .ఇక ఈ సెలెక్ట్ కమిటీ దరఖాస్తుదారులను వారి ప్రస్తుత మరియు గత విజయాలను , భవిష్యత్తు అవకాశాలను దృష్టిలో పెట్టుకొని అంచనా వేసి ప్రధానంగా వారి పోర్టు పోలియో , స్కాలర్షిప్ కోసం ఎంపిక చేస్తారు .ఇక ఈ ప్రక్రియలో మూడు దశలు ఉంటాయి.

1. అప్లికేషన్స్ సమీక్ష

2. ఆన్ లైన్ ప్రిలిమ్స్ ఇంటర్వ్యూ…

3. ప్రిలిమ్స్ ఇంటర్వ్యూలో ఉత్తీర్ణులైన వారు చివరి వ్యక్తి ఇంటర్వ్యూ.

Recent Posts

Mark Zuckerberg : 24 ఏళ్ల కుర్రాడికి 2,196 కోట్ల జీతం ఇస్తున్న మార్క్ జుకర్‌బర్గ్.. ఎందుకో తెలుసా…?

Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…

5 hours ago

Rs. 500 Notes : రూ.500 నోట్ల రద్దుపై కేంద్రం క్లారిటీ…!

Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…

6 hours ago

Hema Daughter : హేమ కుమార్తె ఇషా అందంతో మ‌తులు పోగొడుతుందిగా.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్..!

Hema Daughter : టాలీవుడ్‌ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…

7 hours ago

Telangana : తెలంగాణ ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు..!

Telangana  : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్‌సభలో…

8 hours ago

Chiranjeevi : పొలిటికల్ రీ ఎంట్రీ పై చిరంజీవి మరోసారి క్లారిటీ..!

Chiranjeevi  : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…

9 hours ago

Bakasura Restaurant Movie : బకాసుర రెస్టారెంట్‌ ఎంటర్‌టైన్‌ చేస్తూనే అందరి హృదయాలను హత్తుకుంటుంది : నటుడు ప్రవీణ్‌

Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…

10 hours ago

Chahal : మొత్తం నా భార్యే చేసింది.. చాహల్ – ధనశ్రీ విడాకుల వివాదంపై సోషల్ మీడియాలో పోస్ట్‌ల యుద్దం..!

Chahal  : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…

10 hours ago

Anasuya And Rashmi Gautam : రష్మీ – అనసూయ మధ్య విభేదాలు.. ఏ విషయంలోనే తెలుసా..?

Anasuya And Rashmi Gautam : అనసూయ బుల్లితెరలో తనదైన శైలిలో యాంకరింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 'జబర్దస్త్' షో…

11 hours ago