#image_title
Bigg Boss9 | తెలుగు ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రియాలిటీ షో ‘బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9’ సెప్టెంబర్ 7న ఈ సీజన్ గ్రాండ్‌గా ఓపెనింగ్ అవుతుంది. “డబుల్ హౌస్ – డబుల్ డోస్” అనే కొత్త కాన్సెప్ట్‌తో రాబోతోంది. ఈ తరుణంలో బిగ్‌బాస్ 9 కంటెస్టెంట్స్ లిస్ట్ అంటూ ఓ వార్త వైరలవుతుంది. ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో కామన్ పీపుల్‌కు అడుగు పెట్టే అవకాశం దక్కబోతోంది. అయితే కామన్ పీపుల్ కేవలం 5 మందిని మాత్రమే ఎంపిక చేయనున్నారు.
#image_title
ఎంత వరకు నిజం?
ఇప్పటికే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 హౌస్‌లోకి వెళ్లబోతున్న సెలబ్రిటీల లిస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ లిస్ట్‌లో పలువురి పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ముద్ద మందారం సీరియల్ నటి తనుజా గౌడ, ‘గుప్పెడంత మనసు’సీరియల్ ఫేమ్ ముఖేష్ గౌడ, ‘కోయిలమ్మ’ సీరియల్ ఫేమ్ తేజస్విని గౌడ లు హౌస్‌లో అడుగుపెట్టబోతున్నారని టాక్. అలాగే.. జానీ మాస్టర్‌పై సంచలన ఆరోపణలు చేసి పాపులారిటీ తెచ్చుకున్న శ్రేష్టి వర్మ కూడా ఈ సీజన్‌లో ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది.
మరోవైపు.. జబర్దస్త్ ఇమాన్యుయేల్, నటుడు హరిత్ రెడ్డి, ‘రాను బొంబాయికి రాను’ పాటతో సోషల్ మీడియాలో వైరల్ అయిన సింగర్ రాము రాథోడ్ కూడా లిస్ట్‌లో కనిపిస్తున్నారు.అలేఖ్య చిట్టి కూడా హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నారని టాక్. ‘బుజ్జిగాడు’ సినిమాలో ప్రభాస్ సరసన నటించిన సంజనా గల్రాని, అలాగే ‘నరసింహ నాయుడు’లో లక్స్ పాప ఫేమ్ ఆశా షైనీ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక కామెడీ ట్రాక్ కోసం ‘జయం’ ఫేమ్ సుమన్ శెట్టి ఎంట్రీ ఖాయమని టాక్ వినిపిస్తోంది. ప్రియా శెట్టి, పవన్ కళ్యాణ్, నాగ ప్రశాంత్, మాస్క్ మ్యాన్ హరీష్, మనీష్ పేర్లు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. అయితే వీరిలో ఎవరెవరు ఫైనల్‌గా హౌస్‌లోకి అడుగుపెడతారో చూడాలి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే…
Oneplus | ప్రీమియం లుక్, ఫీచర్స్ ఉన్న స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికీ మంచి సమయం ఇది. రూ.30,000 - రూ.40,000…
AP District Court Jobs | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా కోర్టు లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న…
Anushka Shetty | టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి చాలా గ్యాప్ తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై…
Allari Naresh | అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఆల్కహాల్. ఈ సినిమా మెహర్ రాజ్…
Water | ఉదయం లేవగానే చాలామందికి బ్రష్ చేయడం, తర్వాత వెంటనే నీళ్లు తాగడం అలవాటు. కానీ పెద్దవాళ్లు "బ్రష్ చేసిన…
Soaked Figs | అంజీర్ పండ్లు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందించడమే కాకుండా పోషకాలతో కూడా సమృద్ధిగా ఉంటాయన్న విషయం తెలిసిందే.…
Benefits of banana | అరటిపండు మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుందని తెలిసిందే. కానీ చాలామందికి అరటి పువ్వు…
This website uses cookies.