#image_title
Blue Tea : మన రోజువారి జీవితంలో టీ తాగనిదే రోజు కడవదు. అయితే ఈ టీ లో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. వాటిలో మిల్క్ టీ,అల్లం టీ,మసాలా టీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. ఈ టీల గురించి మీరు వినే ఉంటారు. అయితే మీరు అన్ని రకాల టీ ల ను కూడా ట్రై చేసి ఉంటారు. అయితే ఈ బ్లూ టీ ని ఎప్పుడైనా ట్రై చేశారా. దీనిని రోజు తీసుకోవటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఈ టీ ని శంకుపూలతో తయారు చేస్తారు. అయితే ఈ శంకు పూలను అపరాజిత పూలు అని కూడా పిలుస్తారు. అయితే ఈ బ్లూ టీ ని బటర్ ఫ్లై పీ,ఫ్లవర్ పీ అని కూడా పిలుస్తారు. ఈ టీ అనేది నీలం రంగులో ఉంటుంది. అయితే ఈ బ్లూ టీ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం…
ప్రతిరోజు ఈ బ్లూ టీ ని తీసుకోవటం వలన మన శరీర బరువును కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అయితే ఈ అపరాజిత పూలాల్లో ఉన్న ఔషధ గుణాలు కొవ్వు కణాల పెరుగుదలను తగ్గించి అధిక బరువును నియంత్రించేందుకు సహాయపడుతుంది. ఈ టీ లో ఉన్న ఫైటో కెమికల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు గొప్ప నిర్వీకరణ శక్తిని కలిగి ఉంటాయి. ఇది శరీరంలో ఉన్నటువంటి మలినాలను నియంత్రించి ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ బ్లూ టీ ని ప్రతినిత్యం తీసుకోవడం వలన వృద్ధాప్య ఛాయాలను కూడా తగ్గిస్తుంది. దీంతో మీరు ఎప్పుడు యవ్వనంగా కనిపిస్తారు. అయితే ఈ బ్లూ టీలో యాంటీ గ్లైకేసన్అనే లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి. ఈ బ్లూ టీ లో ఉన్న విటమిన్లు, ఖనిజాలు,యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు పెరిగేందుకు సహాయపడుతుంది. అంతేకాక దీనిలో ఉన్న ఆంథోసైనిక్ స్కాల్ప్ పై బ్లడ్ సర్కులేషన్ ను కూడా పెంచుతాయి. ఈ బ్లూ టీ తో రోగ నిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది. ఈ బ్లూ టీ లో ఉన్న పోషకాలు ఫ్రీ రాడికల్స్ తో పోరాడి శరీరంలో రోగ నిరోధక శక్తిని ఎంతో వేగంగా పెరిగేలా చేస్తుంది. దీంతో మనల్ని దీర్ఘకాలిక సమస్యల బారిన పడకుండా రక్షిస్తుంది… ఈటీ ని ప్రతినిత్యం తీసుకోవడం వలన మానసిక స్థితి ఎంతో మెరుగుపడుతుంది.
అలాగే ఒత్తిడి మరియు ఆందోళనను కూడా తగ్గిస్తుంది. ఈ బ్లూ టీ అనేది మెదడు ఆరోగ్యాన్ని కూడా పెరుగుపరుస్తుంది. ఇది జీర్ణక్రియ ప్రక్రియను కూడా ఎంతగానో మెరుగుపరుస్తుంది. దీని లో ఉన్న యాంటీ గ్లైసేటిన్ వల్ల చర్మం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే చర్మం కూడా ఎంతో యవ్వనంగా కనిపిస్తుంది. అయితే డయాబెటిస్ పేషెంట్లు ఈ టీ ని రోజు తీసుకోవటం వలన ఆరోగ్యం మెరుగుపడుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. మీ చర్మం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ బ్లూ టీ ని తప్పకుండా తీసుకోవాలి. ఇది శరీరంలో ఉన్న వ్యర్ధాలను బయటకు పంపించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. దీని వలన చర్మం ఎంతో ప్రకాశవంతంగా మరియు ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఈ బ్లూ టీ లో ఆంథోసైనిన్స్ ఉండటం వలన తలలో రక్త ప్రసరణ పెంచేందుకు మరియు జుట్టు కుదుళ్ళ కు కూడా బలాన్ని ఇస్తుంది. ఈ బ్లూ టీ తీసుకోవడం వలన కంటి ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడుతుంది. దీంతో రెటీనా దెబ్బ తినటం, కంటి మచ్చల క్షీణత, గ్లాకోమా, అస్పష్టమైన దృష్టి లాంటి కంటి సమస్యల ప్రమాదాలను కూడా తగ్గిస్తుంది. అయితే ఈ టీ అనేది శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రిస్తుందని కొన్ని అధ్యయనంలో కూడా తేలింది. ఇది కడుపు లో కండరాలను కదిలించడంలో కూడా సహాయపడుతుంది. అలాగే జీవక్రియను పెంచడంతో పాటుగా గట్ లో పురుగులు పెరగకుండా కూడా చేస్తుంది…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…
Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…
This website uses cookies.