
#image_title
Memory Tips | చాలా మంది విద్యార్థులు ఎంత కష్టపడి చదివినా, కొన్ని రోజుల్లోనే మర్చిపోతుంటారు. దీనికి తల్లిదండ్రులు పిల్లలను తెల్లవారు జామున లేపి చదివించటం, ఎక్కువ ఒత్తిడి పెట్టడం వంటి పద్ధతులను అవలంబిస్తున్నారు. అయితే తాజాగా నిపుణులు వెల్లడించిన వివరాలు ఈ ఆందోళనలకు సమాధానంగా నిలిచాయి.
నిపుణులు చెబుతున్నట్లుగా, మనం ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నప్పుడు మెదడులో ఒక “స్మృతి గుర్తు” ఏర్పడుతుంది. ఇది బలపడటానికి కొంత సమయం అవసరం అవుతుంది. చదివిన వెంటనే వ్యాయామం చేస్తే పెద్ద ప్రయోజనం ఉండదని, కానీ 3-4 గంటల తర్వాత వ్యాయామం చేస్తే మెదడుకు అది ఒక పవర్‌ఫుల్ బూస్టర్ లా పనిచేస్తుందని తెలిపారు.
#image_title
BNDF ప్రోటీన్ ప్రభావం:
వ్యాయామం చేసినప్పుడు మెదడులో BNDF (Brain-Derived Neurotrophic Factor) అనే ప్రత్యేక ప్రోటీన్ విడుదల అవుతుంది. ఇది కొత్త నరాలు పెరగడానికి, ఉన్న నరాలు బలపడటానికి సహాయపడుతుంది. ఫలితంగా జ్ఞాపకశక్తి మెరుగవుతుంది, చదివిన విషయాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి.
నిపుణుల సూచన:
* చదువు లేదా కొత్త నైపుణ్యం నేర్చుకున్న తర్వాత 3–4 గంటలు విరామం ఇవ్వండి.
* తరువాత 20–30 నిమిషాలు చురుకుగా నడవండి, జాగింగ్ లేదా సైక్లింగ్ చేయండి.
* ఇలా చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, చదివిన విషయాలు మరింత కాలం గుర్తుంటాయి.
మొత్తం మీద, జ్ఞాపకశక్తి పెంచుకోవాలంటే మందులు, ఒత్తిడి అవసరం లేదు ,రోజూ కొంత వ్యాయామం చేస్తే చాలు!
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.