Viral Video : పెళ్లి స్టేజిపైనే వెక్కెక్కి ఏడ్చేసిన అన్నా, చెల్లెళ్లు.. వీడియో వైరల్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Viral Video : పెళ్లి స్టేజిపైనే వెక్కెక్కి ఏడ్చేసిన అన్నా, చెల్లెళ్లు.. వీడియో వైరల్..!

 Authored By ramu | The Telugu News | Updated on :29 April 2024,8:00 pm

Viral Video : పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఎమోషనల్ మూమెంట్. అయితే పెళ్లి మగవారికి ఒక ఎంజాయ్ మెంట్ అయితే ఆడపిల్లలకు మాత్రం ఒక పెద్ద బాధ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే కనిపెంచిన తల్లిదండ్రులను, అలాగే కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాలి. అది ప్రతి ఒక్క ఆడపిల్ల జీవితంలో తట్టుకోలేని బాధ అనే చెప్పుకోవాలి. అయితే ఈ నడుమ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి ఎమోషనల్ వీడియోలు బాగానే వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలకు లైక్ లు, కామెంట్లుకూడా బాగానే వస్తున్నాయి. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోనే వైరల్ అవుతోంది.

Viral Video : కాంట్రవర్సీ పోస్టులు

అయితే ఆ వీడియోను షేర్ చేసింది ఎవరో కాదండోయ్.. నటి కస్తూరి. ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను నిత్యం సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది. అంతే కాకుండా అప్పుడప్పుడు కాంట్రవర్సీ పోస్టులు కూడా చేస్తుంటుంది ఆమె. ఆమెకు ఇలాంటి కాంట్రవర్సీలు చేయడం ఇదేంకొత్త కాదు. గతంలో కూడా ఇలాంటి కాంట్రవర్సీ వీడియోలను ఎన్నో చేసింది ఈ భామ. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి ఇలాంటి వీడియోనే షేర్ చేసింది. ఈ వీడియో నార్త్ కు సంబంధించిన దానిలా కనిపిస్తోంది.

Viral Video పెళ్లి స్టేజిపైనే వెక్కెక్కి ఏడ్చేసిన అన్నా చెల్లెళ్లు వీడియో వైరల్

Viral Video : పెళ్లి స్టేజిపైనే వెక్కెక్కి ఏడ్చేసిన అన్నా, చెల్లెళ్లు.. వీడియో వైరల్..!

ఇందులో పెళ్లి స్టేజిపైన భార్యాభర్తలు కూర్చుని ఉంటారు. అయితే వెనకాల ఆ అమ్మాయి బ్రదర్ ఒకతను ఆమెను పట్టుకుని ఏడుస్తుంటాడు. దాంతో ఆ పెళ్లికూతురు కూడా ఏడుస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఆమె ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది. అక్కడ కచ్చితంగా ఏం జరుగుతోంది అనే క్యాప్షన్ ఇచ్చింది ఆమె. దాంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది చూసిన కొందరు వారిద్దరూ అన్నా, చెల్లెల్లు అని కామెంట్లు పెడుతున్నారు. అక్కా, తమ్ముళ్లు కావచ్చు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అన్నా, చెళ్లెళ్లను పట్టుకుని ఇలా వ్యంగ్యంగా వీడియోలు వైరల్ చేయడం కరెక్ట్ కాదని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోకు ఎమోషనల్ కామెంట్లు ఎక్కువగా వస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Kasthuri Shankar (@actresskasthuri)

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది