
#image_title
LIC | దేశంలో జీవిత బీమా రంగంలో అగ్రగామి సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) లో కేంద్ర ప్రభుత్వం మరోసారి తన వాటా విక్రయానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఎల్ఐసీలో ప్రభుత్వానికి 96.5% వాటా ఉండగా, గతంలో ఐపీఓ సమయంలో 3.5% వాటాను విక్రయించింది. ఇప్పుడు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) నిబంధనలకు అనుగుణంగా మరో విడత వాటా విక్రయం జరగనుంది.
#image_title
రూ.13,200 కోట్ల వరకూ వాటా విక్రయం
ప్రభుత్వం ఈసారి 1 నుండి 1.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8,800 కోట్ల నుంచి రూ. 13,200 కోట్ల) విలువైన వాటాను విక్రయించడానికి వ్యూహం సిద్ధం చేస్తోంది. ఈ ప్రక్రియను డిసెంబర్ 2025 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం త్వరలోనే రోడ్‌షోలు ప్రారంభం కానున్నాయని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.
సెబీ మార్గదర్శకాల ప్రకారం, పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలలో కనీసం 10% పబ్లిక్ షేర్ హోల్డింగ్ తప్పనిసరి. 2022 మేలో ఐపీఓ ద్వారా ప్రభుత్వం 3.5% వాటాను విక్రయించి రూ. 20,000 కోట్లకు పైగా సమీకరించింది. ఇక మిగిలిన 6.5% వాటాను 2027 మే నాటికి విక్రయించాలి అని సెబీ సూచించింది.
Capsicum | శీతాకాలం వచ్చేసింది. ఈ సీజన్లో చలి మాత్రమే కాదు, అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.…
Poha | ప్రతిరోజూ ఒకే రకం ఆహారం తింటూ బోర్ ఫీల్ అవుతున్నారా? అలాంటప్పుడు మీ మెనూలో అటుకులు (పోహా) ని…
Holidays | దసరా, దీపావళి సెలవుల సందడి ముగిసినప్పటికీ విద్యార్థులు ఇంకా హాలిడే మూడ్లోనే ఉన్నారు. అక్టోబర్ నెలలో పండుగలతో పాటు…
Amla Juice | ఉదయం మనం తినే మొదటి ఆహారం శరీరంపై పెద్ద ప్రభావం చూపుతుంది. అందుకే వైద్య నిపుణులు…
Mint Leaves | వంటల్లో రుచిని, సువాసనను పెంచే పుదీనా ఆకులు ఆరోగ్యానికి కూడా అనేక విధాలుగా ఉపయోగకరమని వైద్య…
Banana | సాధారణ పసుపు అరటిపండ్లతో పోలిస్తే ఎర్ర అరటిపండ్లు (Red Bananas) ఆరోగ్య పరంగా మరింత శక్తివంతమని పోషకాహార…
Tea | ప్రపంచవ్యాప్తంగా టీ, కాఫీ ఇప్పుడు జీవితంలో విడదీయలేని భాగంగా మారాయి. ఉదయం లేవగానే ఒక కప్పు టీ లేదా…
Money | డబ్బు మనిషి జీవితంలో ఎంత ముఖ్యమో చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న అవసరం అయినా, పెద్ద కోరిక…
This website uses cookies.