Categories: ExclusiveNationalNews

Driving Licence : వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇకపై ఇంటి నుంచే డ్రైవింగ్‌ లైసెన్స్.. అప్లికేషన్ పోందవ‌చ్చు

Driving licence : డ్రైవింగ్‌ లైసెన్సు, వాహన రిజిస్ట్రేషన్‌ కోసం ఇన్ని రోజులు ఆఫీసుల ఎదుట గంటల కొద్ది వేచి ఉండాల్సి వచ్చేది. ఎండలో లైన్లలో నిలబడలేక.. బ్రోకర్లు, కార్యాల యాలలోని సిబ్బందికి లంచాలు ఇచ్చి తమ పనులు చేయించుకునేవారు. అయితే ఈ కష్టాలు ఇప్పుడు స్వస్తి పలకండి. వాహన వినియోగదారులకు కేంద్రం ఇప్పుడో శుభవార్త చెప్పింది. వాహనదారులకు రాబోయే రోజుల్లో మెరుగైన విధంగా సేవలు అందించేందుకు… డ్రైవింగ్‌ లైసెన్సు, వాహన రిజిస్ట్రేషన్‌ పద్దతిలో కేంద్రం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో ఇక ప్రతీ ఒక్కరూ ప్రస్తుతం ఇంటి నుంచే డ్రైవింగ్‌ లైసెన్సు అప్లై చేసుకోవచ్చు.

ఇంటినుంచి డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకోవాలనుకునే వారు.. కేంద్రం తెచ్చిన పరివాహన్ అనే ఈ https://sarathi.parivahan.gov.in/sarathiservice/stateSelection.do వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ సెలెక్ట్ యువర్ స్టేట్ నేమ్ పైన క్లిక్ చేసి ఆంధ్రప్రదేశ్ అప్షన్ ఓకే చేయాలి. ఇప్పుడు మీకు కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఇందులో పలు రకాల సేవలు మనకు అందుబాటులో కనిపిస్తాయి. అందులో ఎల్ఎల్ఆర్, డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, డూప్లికెట్ డ్రైవింగ్ లైసెన్స్ ఇలా ఎన్నో రకాల సేవలు లభిస్తాయిడ్రైవింగ్‌ లైసెన్సు, వాహన రిజిస్ట్రేషన్‌ లాంటి రకాల చిన్నచిన్న సేవల కోసం

central government announced a web site for Driving licence application from home

Driving licence : డ్రైవింగ్ లైసెన్స్ ఇంటినుంచే ఇలా..:

రవాణా కార్యాలయాలలో గంటల కొద్దీ వేచి ఉండే విధానానికి దీంతో విముక్తి లభించనుంది. డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహన రిజిస్ట్రేష న్‌, ఆర్‌సీలో పేరు మార్పు, మాటిగేజ్‌ను తొలగించు కోవడం, చిరునామా మార్చుకోవడం, అంతర్జా తీయ డ్రైవింగ్‌ లైసెన్సు పొందడం లాంటి వాటి 15 సేవల కోసం ఆధార్‌ నంబర్‌ నమోదు చేసుకుని ఇంటి నుంచే రవాణా శాఖ సేవలు పొందేలా ఏర్పాటు చేశారు. అయితే సేవలు పొందే వ్యక్తి తప్పనిసరిగా తన ఆధా ర్‌ నంబరు నమోదు చేసుకోవాల్సి ఉంటుం ది. ఆధార్‌ వెరిఫికేషన్‌ అమలు వల్ల నకిలీ డ్రైవింగ్‌ లైసెన్సు ఉన్న వారిని తొందరగా గుర్తించేందుకు వీలుంటుందని అంటున్నారు. అలాగే బ్రోకర్లకు కూడా దీని వల్ల చెక్ పెట్టే అవకాశం ఉందని అంటున్నారు.

Recent Posts

iPhone 16 : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16 కేవలం రూ.33,400కే..!

iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…

3 hours ago

Tamannaah : నా ఐటెం సాంగ్స్ చూడకుండా చిన్న పిల్లలు అన్నం కూడా తినరు : తమన్నా

Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…

4 hours ago

Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…

5 hours ago

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో…

6 hours ago

Little Hearts Movie : సెప్టెంబర్ 12న రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతున్న‌ “లిటిల్ హార్ట్స్..!

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…

8 hours ago

Viral Video : ఇదెక్క‌డి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి.. వైర‌ల్ వీడియో !

Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…

9 hours ago

Satyadev : ‘కింగ్‌డమ్’ సినిమాకి వచ్చినంత పేరు నాకు ఎప్పుడూ రాలేదు : సత్యదేవ్

Satyadev  : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…

9 hours ago

Ponnam Prabhakar : బనకచర్ల పేరుతో నారా లోకేష్ ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారు : పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…

10 hours ago