Categories: ExclusiveNews

Chettinad Chicken Curry : చెట్టినాడు చికెన్ మసాలా కర్రీ ..ఈ విధంగా చేస్తే టేస్ట్ అదిరిపోద్ది…

Advertisement
Advertisement

Chettinad Chicken Curry : తమిళనాడు సైడ్ నాన్ వెజ్ ను వెరైటీగా చేస్తూ ఉంటారు. ఎక్కువగా కారం వాడకుండా నాన్ వెజ్ ను ఎంతో టేస్టీగా చేస్తూ ఉంటారు. అలాంటిదే ఇప్పుడు మనం తమిళనాడు చిట్టినాడు చికెన్ మసాలా కర్రీ చేసుకోబోతున్నాం.. కావాల్సిన పదార్థాలు : చికెన్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు ,మిరియాలు ,ధనియాలు, ఎండు కొబ్బరి, కారం, సోంపు, బిర్యానీ ఆకు, జీలకర్ర, బండ పువ్వు, లవంగాలు, యాలకులు ,జాపత్రి, దాల్చిన చెక్క, స్టార్, అనాసపువ్వు, అలాగే ఎండుమిర్చి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాట ముక్కలు, కొత్తిమీర మొదలైనవి..

Advertisement

తయారీ విధానం : ముందుగా చికెన్ ని ఒక బౌల్ లోకి తీసుకొని దానిలో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌ పై ఒక కడాయి పెట్టుకుని దానిలో నాలుగు స్పూన్ల ధనియాలు, నాలుగు స్పూన్ల మిరియాలు, కొంచెం సోంపు, కొంచెం జీలకర్ర ,నాలుగు యాలకులు, నాలుగు లవంగాలు, ఒక దాల్చిన చెక్క అనాసపువ్వు, స్టార్, జాపత్రి బండ పువ్వు, ఎండు కొబ్బరి ముక్కలు, బిర్యానీ ఆకు వేసి వేయించుకోని దానిని మిక్సీ జార్లో తీసుకొని కొంచెం వాటర్ పోసి పేస్టులా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక తర్వాత స్టౌ పై ఒక కడాయి పెట్టి దానిలో నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేసి దానిలో కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి ,ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి.

Advertisement

Chettanad Chicken Masala Curry is delicious if you make it this way

దాంట్లో కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత ఒక కప్పు టమాట ముక్కలు కూడా వేసి మెత్తబడే వరకు వేయించుకోవాలి. తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ ని కూడా వేసి బాగా కలిపి ఐదు నిమిషాల పాటు ఉడకనిచ్చి దాంట్లో రెండు స్పూన్ల కారం, ఒక స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇక తర్వాత దానిలో ఒక కప్పు నీటిని వేసి, కుక్కర్ కి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడకనిచ్చి తర్వాత తీసి దానిపైన కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో సింపుల్ గా చెట్టి నాడి చికెన్ మసాలా కర్రీ రెడీ..

Advertisement

Recent Posts

Nayanthara : నయన్ డ్యాషింగ్ లుక్స్.. పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్.. సోషల్ మీడియా షేక్..!

Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…

4 mins ago

Utpanna Ekadashi : ఉత్పన్న ఏకాదశి ప్రాముఖ్యత పూజా విధానం… ఈరోజు శ్రీహరిని ఇలా పూజిస్తే…!

Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…

1 hour ago

Passports : ప్రపంచంలోనే టాప్ 5 ఖ‌రీదైన‌, చ‌వ‌కైన పాస్‌పోర్ట్‌లు.. మ‌రి భారతీయ పాస్‌పోర్ట్ ఏ స్థానంలో ఉందో తెలుసా?

Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…

10 hours ago

Mahakumbh Mela : జ‌న‌వ‌రి 13 నుంచి మహాకుంభమేళా.. ఈ సారి త‌ప్పిపోతామ‌న్న భ‌యం లేదు, క్రౌడ్ మేనేజ్‌మెంట్‌కు ఏఐ వినియోగం

Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…

12 hours ago

Ola Electric : న‌ష్టాల బాట‌లో ఓలా ఎల‌క్ట్రిక్‌.. 500 ఉద్యోగుల‌కు ఉద్వాస‌న !

Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…

13 hours ago

YSR Congress Party : ఏపీ డిస్కమ్‌లు, అదానీ గ్రూపుల మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదు, విద్యుత్ ఒప్పందాల‌తో రాష్ట్రానికి గణనీయంగా ప్రయోజనం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…

14 hours ago

Hair Tips : చిట్లిన జుట్టుకు ఈ హెయిర్ ప్యాక్ తో చెక్ పెట్టండి…??

Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…

15 hours ago

Bigg Boss Telugu 8 : ఎక్క‌డా త‌గ్గేదే లే అంటున్న గౌత‌మ్.. విశ్వక్ సేన్ సంద‌డి మాములుగా లేదు..!

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజ‌న్ 8 చివ‌రి ద‌శ‌కు రానే వ‌చ్చింది. మూడు వారాల‌లో…

16 hours ago

This website uses cookies.