Chicken 65 Recipe : చికెన్ -65 రెస్పిని ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్ లో ఇలా చేయండి ?
Chicken 65 Recipe : సాధారణంగా చికెన్ అంటేనే చాలా ఇష్టం గా తింటాము . మరి చికెన్ -65 అంటే ఇక నోట్లో నీరూ ఉరాల్సిందే మరి . ఈ చికెన్ -65 ని ఇంట్లోనే చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్ లో తయారుచేసుకోవచ్చు . పెద్ద పెద్ద రెస్టారెంట్ లలో ఎక్కువ డబ్బులు పేట్టి మరి ఆర్డర్ చేసి లోట్టలేసికోని మరి తింటాము . కాని కాస్తా టైమ్ కెటాయించుకోని ఇంట్లోనే తయారు చేసుకోని తినడానికి మాత్రం అస్సలు ప్రయత్ర్నించం, ఆరోగ్యంను కాపాడుకోము. డబ్బులు ఇచ్చి మరి అనారోగ్యం తెచ్చిపెట్టుకుంటాము.
చికెన్ -65 ని తయారుచేసే వీధానం తెలియక చాలా కష్టమనుకుంటారు.అస్సలు ఈ చికెన్ -65 ని ఎలా తయారుచేస్తారో తెలుసుకుంటే ఇంత ఈజీనా అని మీరే ఆశ్చర్యపోతారు . మరీ ఈకెందుకు ఆలస్యం. చికెన్ -65 రెస్పిని ఎలా తయారుచేయాలి .దిని తయారికి కావలసిన పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం .చికెన్ -65 కి కావలసిన పదార్థాలు : 1) చికెన్ బోన్లేస్ అరకేజీ 2) కారం 3) అల్లం వేల్లుల్లి పేస్ట్ 4) సాల్ట్ 5) దనియాల పౌడర్ 6) గరం మసాలా 7) పసుపు 8) కర్వేపాకు 9)కాన్ ఫ్లోర్ 10) పెరుగు 11) ఫ్పుడ్ కలర్ 12) నిమ్మకాయ 13) ఆయిల్
చికెన్ -65 ని తయారుచేసేవిధానం : చికెన్ -65 తయారికోసం చికెన్ ను ఒక అరకేజీ వరకు తిసుకొని . దానిలోనికి అల్లం వేల్లుల్లి పేస్ట్ , సాల్ట్ ఒక టీస్ఫూన్ , కారం ఒక టీస్ఫూన్ ,దనియాల పౌడర్ ఒక టీ స్ఫూన్ , గరం మసాలా ఒక టీ స్ఫూన్ , పసుపు అర టీ స్పూన్ ,కాన్ ఫ్లోర్ అర కప్పు , పెరుగు ఒక కప్పు , ఫ్పుడ్ కలర్ చిటికెడు, కర్వేపాకు ఒక రెమ్మ , నిమ్మకాయ మూడు లేదా నాలుగు చుక్కలు , డి ఫ్రై కొసం తగినంత ఆయిల్ . పూర్తి తయారి విధానం కొసం ఈ క్రింది విడియోని తప్పక చూడండి .