Comedian Ali wife Jubeda : సర్ ప్రైజ్ చేద్దామనుకున్న జుబేదా!.. ఆలీ భార్య వీడియో వైరల్

Authored By Cinema Desk | The Telugu News | Published on: December 29, 2021, 11:40 am

Comedian Ali wife Jubeda : తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈయన వెండితెరకు దూరం అయినప్పటికీ బుల్లితెరపై ఆలీతో సరదాగా కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇకపోతే ఆలీ భార్య జుబేదా గురించి మనకు తెలిసిందే. ఈమె జుబేదా అలీ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తన హోమ్ టూర్, అలాగే వారికి సంబంధించిన ఎన్నో వీడియోలను యూ ట్యూబ్ చానెల్ లో షేర్ చేస్తుంటారు.

ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంచి ఆదరణ దక్కించుకున్న జుబేదా తాజాగా మరొక వీడియోని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేశారు. ఇందులో ఆమె స్పీడ్ జట్ మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూపించారు.బిర్యానీలో చాలా రకాలు ఉన్నాయి. అయితే మటన్ బిర్యానీ చేయాలంటే చాలా సమయం పడుతుంది కానీ చాలా సులభంగా తొందరగా ఈ బిర్యాని చేయటంతో ఈ బిర్యానీని ప్రత్యేకంగా స్పీడ్ జెట్ బిర్యాని అని పేరు పెట్టినట్లు తెలిపారు.

Comedian ali wife jubeda surprise video goes viral on YouTube

Comedian ali wife jubeda surprise video goes viral on YouTube

Comedian Ali wife Jubeda : రివర్స్ అయిన జుబేదా మటన్ బిర్యానీ ప్లాన్

ఈ వీడియోలో జుబేదా మటన్ బిర్యానీ చాలా తొందరగా ఎలా చేయాలో చెబుతున్న సమయంలో మధ్యలో అలీ ఎంటర్ అయ్యారు. ఇలా ఆలిని చూసేసరికి జుబేదా అయ్యో.. మీరు నిద్రలేచి లోపు మీకు మటన్ బిర్యానీ చేసే సర్ప్రైస్ చేద్దామనుకున్నా.. అప్పుడే లేచారా అంటుంది. అలీ ఎందుకు బిర్యాని చేస్తున్నావు అని అడగగా చాలామంది మటన్ బిర్యానీ ఎలా చేయాలో అడుగుతున్నారని చెప్పడంతో అలీ చాలా థ్యాంక్స్ మీ వల్ల ఈ రోజు బిర్యాని తింటున్నాను అంటూ చెప్పుకొచ్చారు.

Cinema Desk

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp