Ali : భార్యతో ఫారిన్ వెళ్లి.. వేరే అమ్మాయిని ఒళ్లో కూర్చోబెట్టుకున్న అలి.. ఏంటయ్యా ఇది..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 8 July 2024, 9:00 am
  •  Ali : భార్యతో ఫారిన్ వెళ్లి.. వేరే అమ్మాయిని ఒళ్లో కూర్చోబెట్టుకున్న అలి.. ఏంటయ్యా ఇది..!

Ali : స్టార్ కమెడియన్ అలి తన భార్యతో ఫారిన్ టూర్ కి వెళ్లాడు. అలి భార్య జుబేదా తన సోషల్ మీడియాలో ఫ్యామిలీకి సంబందినంచిన విషయాలు ఇంకా అలి కి సంబందించిన విషయాలను చెబుతుంటారు. అలి కి ఉన్న క్రేజ్ ద్వారా జుబేదా కూడా సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చుకుంది. ఐతే లేటెస్ట్ గా అలి జుబేదా ఇద్దరు ఫారిన్ కి వెళ్లారు. అక్కడ ఆమె చూస్తుండగానే ఒక అమ్మాయిని అలి ఒళ్లో కూర్చోబెట్టుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది అలి భార్య జుబేద.ఐతే ఆమె ఇదేదో అలి మీద సీరియస్ కంప్లైంట్ లా కాకుండా ఆమె సరదాగా వీడియో చేసి పెట్టింది.

Ali ఎంత ఫ్యాన్ అయితే మాత్రం అలా ఒళ్లో కూర్చో బెట్టుకోవాలా

అలి అంటే వరల్డ్ సినీ లవర్స్ కి ముఖ్యంగా సౌత్ ఆడియన్స్ కి బాగా తెలుసు. ఆయన ఎక్కడ కనిపించినా సరే వచ్చి ఒక సెల్ఫీ దిగుతారు. అలానే జుబేదాతో కలిసి ఫారిన్ కి వెళ్లిన అలి అక్కడ తన లేడీ ఫ్యాన్ తో సరదాగా ఫోటో దిగాడు. ఐతే ఆమెను తన లాప్ మీద కూర్చో పెట్టుకుని దిగడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది.ఐతే సెలబ్రిటీస్ అంటే ఆడియన్స్ లో విపరాతెమైన క్రేజ్ ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే అక్కడ అభిమానిని అలి అలా ల్యాప్ మీద పెట్టుకుని ఉండొచ్చు.

Ali : భార్యతో ఫారిన్ వెళ్లి.. వేరే అమ్మాయిని ఒళ్లో కూర్చోబెట్టుకున్న అలి.. ఏంటయ్యా ఇది..!

Ali : భార్యతో ఫారిన్ వెళ్లి.. వేరే అమ్మాయిని ఒళ్లో కూర్చోబెట్టుకున్న అలి.. ఏంటయ్యా ఇది..!

ఐతే జుబేదా అలి దీన్ని ఒక కంప్లైట్ లా కాకుండా సరదాగా వీడియో షేర్ చేసింది. అలి ఈమధ్య స్టార్ సినిమాల్లో చాలా తక్కువ కనిపిస్తున్నాడు. పవన్ కు ఎంతో దగ్గర స్నేహితుడైన అలి అతను పెట్టిన పార్టీ జనసేనని కాకుండా వైసీపీలోకి వెళ్లారు. తానొక మంత్రిని కావాలని ఆశపడ్డాడు అలి. ఐతే అలి ఆశలకు నీళ్లు చెల్లేశారు. ఈమధ్యనే ఇక మీదట తనకు రాజకీయాలు వద్దని. ఒక సగటి పౌరుడిగా మాత్రమే తన ఓటు హక్కు వినియోగించుకుంటా కానీ పోటీ చేయనని అన్నాడు. ఓ పక్క టీడీ, జనసేనకు సపోర్ట్ చేసిన సినీ సెలబ్రిటీస్ కు ఆ పార్టీలకు సంబందించిన వారు మంచి ఛాన్సులు ఇచ్చే పరిస్థితి కనబడుతుంది.

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Tags :
Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి