Revanth Reddy : బిగ్ న్యూస్ .. పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి అరెస్ట్..!
Revanth Reddy : తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డిని Revanth Reddy ఈ రోజు తెల్లవారు జామున 3 గంటలకు తన ఇంట్లో గృహ నిర్బందం చేసిన పోలీసులు. రేవంత్ రెడ్డి Revanth Reddyఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు. కోకాపేట ప్రభుత్వ భూముల వేలం వేసిన స్థలం సందర్శించి, ధర్నాకు కాంగ్రెస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు రేవంత్ రెడ్డిని గృహనిర్బంధంలోకి తీసుకున్నారు.

Congress chief revanth reddy Arrested
కోకాపేట ప్రభుత్వ భూముల వేలం.. ధర్నాకు కాంగ్రెస్ పిలుపునిచ్చిన కాంగ్రెస్ Revanth Reddy
తెల్లవారుజామున 3 గంటలకు జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌రెడ్డి Revanth Reddyఇంటి వచ్చి అతన్ని బయటికి వెల్లకుండా అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతవరణం ఏర్పడింది. అలాగే కాంగ్రెస్ సీనియర్లు దామెదర రాజనర్సింహ, జగ్గారెడ్డి.

Revanth reddy
మహేష్ కుమార్ గౌడ్, రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు నరసింహారెడ్డి తదితరులు కుడా కోకాపేట భూముల సందర్శనకు వెళ్లడానికి సమాయత్తమయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు వాళ్లను కూడా కోకాపేట భూముల సందర్శనకు వెళ్లకుండా పోలీసులు భారీగా మోహరించారు.