Categories: ExclusiveNews

Chicken Lollipop : కరకరలాడే చికెన్ లాలిపాప్… ఇలా చేయండి…

Chicken Lollipop : చికెన్ తో మనం ఎన్నో వంటకాలను చేస్తుంటాం. ఎప్పుడైనా రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు చికెన్ తో తయారు చేసిన వివిధ రకాల స్నాక్స్ ని తింటూ ఉంటాం. అందులో చికెన్ 65, చికెన్ డ్రమ్స్ స్టిక్స్, చికెన్ లాలీపాప్స్ మొదలైనవి ముందుగా ఉంటాయి. అయితే ఇవి తిన్నప్పుడు క్రిస్పీగా కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉంటాయి. అయితే ఇంట్లో కూడా అదే రుచి వచ్చే విధంగా మనం వీటిని తయారు చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు చికెన్ లాలిపాప్ ని ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు : 1) చికెన్ వింగ్స్ 2) అల్లం వెల్లుల్లి పేస్ట్ 3) కారం 4) చికెన్65 మసాలా 5) వెనిగర్ 6) సోయాసాస్ 7) రెడ్ చిల్లి సాస్ 8) మైదా 9)ఎగ్ వైట్ 10) ఉప్పు 11) ఆయిల్ 12) ఫుడ్ కలర్. తయారీ విధానం : ముందుగా చికెన్ వింగ్స్ 10, 12 ముక్కలను తీసుకొని శుభ్రంగా నీటితో కడగాలి. ఆ తర్వాత చికెన్ ముక్కలకు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వన్ టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ చికెన్ 65 మసాలా, వన్ టీ స్పూన్ వెనిగర్, అర టీ స్పూన్ సోయాసాస్, వన్ టీ స్పూన్ రెడ్ చిల్లి సాస్, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి రెండు గంటలు మ్యారినేట్ చేయాలి. ఆ తర్వాత చికెన్ లాలీపాప్స్ ను వేయించుకునే ముందు వాటిలో ఒక కోడిగుడ్డు లోని తెల్ల సోనా, రెండు టేబుల్ స్పూన్ల మైదా, చిటికెడు ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకోవాలి.

Cooking Of Chicken Lollipop In Telugu

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలో వేయించడానికి సరిపడా నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడి అయ్యాక అందులో చికెన్ లాలీపాప్ మొక్కలను వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించిన మొక్కలను బయటకు తీసి టిష్యూ పేపర్ పై పెట్టుకోవాలి. టిష్యూ పేపర్ చికెన్ ముక్కలకు ఉన్న ఆయిల్ ను పీల్చుకుంటుంది. దీంతో కరకరలాడే చికెన్ లాలీపాప్స్ రెడీ అవుతాయి. వీటిని టమోటా కిచప్ తో కలిపి తింటే ఎంతో టేస్టీగా ఉంటాయి. అంతే ఎంతో సింపుల్ గా ఇంట్లోనే చికెన్ లాలిపాప్ ని తయారు చేసుకోవచ్చు.

Recent Posts

Actress : ఆ హీరో నా కెరీర్‌ని నాశ‌నం చేశాడు.. స్టార్ హీరోయిన్ సంచ‌ల‌న కామెంట్స్

Actress : తాజాగా ఓ స్టార్ హీరోయిన్ సంచ‌ల‌న కామెంట్స్ చేసి వార్త‌ల‌లో నిలిచింది. అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకున్న‌ మనీషా…

8 hours ago

Nagababu : నిహారిక కు పెళ్లి చేసి తప్పు చేసాం.. నాగబాబు

Nagababu : మెగా ఫ్యామిలీ సభ్యుడు, నటుడు, ఎమ్మెల్సీ నాగబాబు తాజాగా తన కుటుంబ విషయాలపై స్పందించారు. ముఖ్యంగా తన…

9 hours ago

Bike : బైక్ లు, స్కూటీలు కొనేవారికి భారీ గుడ్‌న్యూస్‌..!

Bike : ఇటీవ‌ల రోడ్డు ప్ర‌మాదాలు ఎక్కువ‌గా జ‌రుగుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ఈ క్ర‌మంలో కేంద్ర ప్రభుత్వం కీలక…

10 hours ago

Pawan Kalyn : వామ్మో.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ధ‌రించిన ఈ చెప్పుల ధ‌ర అంత‌నా.. !

Pawan Kalyn : టాలీవుడ్ కా పవర్ స్టార్ అలానే ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల‌తో…

11 hours ago

Vijay Devarakonda : విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై కేసు న‌మోదు.. ఆ వివాదం ఏంటి?

Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. మనసులో ఏం దాచుకోకుండా, ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు. వేదికలపై ప్రసంగించేటప్పుడు…

12 hours ago

Wife : ఛీ .. ఇలాంటి ఆడవారు కూడా ఉంటారా..? పారాణి ఆరక ముందే భర్త..!

Wife : కర్నూలు జిల్లా పిన్నాపురంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ అనే యువకుడిని,…

13 hours ago

Rappa Politics : అక్కడ వైసీపీ.. ఇక్కడ బిఆర్ఎస్.. రప్పా రాజకీయం..!

Rappa Politics : ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సంచలనం రేపిన ‘రప్ప రప్ప’ నినాదం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనూ ఊపేసింది. ఏపీలో…

13 hours ago

Laya : సెకండ్ ఇన్నింగ్స్‌లో చిరంజీవితో న‌టించాల‌ని ఉంది.. ల‌య కామెంట్స్.. వీడియో!

Laya  : అందం.. అభినయంతో ఒకప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ లయ. స్వయంవరం సినిమాతో…

16 hours ago