
2022 january 16 today corona updates in india
Corona Hospitals List : ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కరోనా తీవ్రంగా విరుచుకుపడుతోంది. రోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. వందల సంఖ్యలో కరోనా రోగులు మృతి చెందుతున్నారు. అందులో కొందరు ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకక.. మరికొందరు ఆక్సీజన్ దొరక్క.. ఇంకొందరు వెంటిలేటర్లు దొరక్క..ఇలా పలు సమస్యలతో, పలు కారణాలతో కరోనా రోగులు చనిపోతున్నారు.
corona treatment hospitals in hyderabad
తెలంగాణ వ్యాప్తంగా పల్లెల్లో ఎక్కువగా కరోనా కేసులు లేకున్నా… హైదరాబాద్, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లోనే రోజూ కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. అందుకే.. ఒకవేళ కరోనా వచ్చినా.. కరోనా ట్రీట్ మెంట్ చేయించుకోవాలంటే ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొన్నది. అసలు.. ఏ దవాఖానకు వెళ్లాలి.. ఎక్కడ ట్రీట్ మెంట్ చేయించుకోవాలో అర్థం కాక జనాలు సతమతమవుతున్నారు. ఏ ఆసుపత్రిలో కరోనా చికిత్స చేస్తారో తెలియక.. ఎక్కడ ఆక్సీజన్ సిలిండర్ దొరుకుతుందో తెలియక.. కరోనా వచ్చినా చాలామంది ఆసుపత్రులకు రావడం లేదు. అందుకే.. కరోనా పేషెంట్లు కరోనా ట్రీట్ మెంట్ కోసం కావచ్చు… ఆక్సీజన్ సిలిండర్ కోసం కావచ్చు.. బెడ్స్ కోసం కావచ్చు.. కింద ఇచ్చిన ఆసుపత్రుల లిస్ట్, ఫోన్ నెంబర్ తీసుకొని.. వాళ్లకు ఫోన్ చేస్తే చాలు.
హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల లిస్ట్
| Govt Hospitals | Area | Phone Numbers |
| టిమ్స్ | గచ్చిబౌలి | 9494902900 |
| గాంధీ హాస్పిటల్ | పద్మారావునగర్ | 9392249569 |
| ఈఎస్‌ఐ హాస్పిటల్ | సనత్‌నగర్ | 7702985555 |
| జిల్లా దవాఖాన | కింగ్‌కోఠి | 8008553882 |
| ఉస్మానియా జనరల్ హాస్పిటల్ | అఫ్జల్ గంజ్ | 9849902977 |
| మిలిటరీ హాస్పిటల్ | తిరుమలగిరి | 7889529724 |
| నిలోఫర్ హాస్పిటల్ | లక్డీకపూల్ | 9440612599 |
| చెస్ట్ హాస్పిటల్ | ఎర్రగడ్డ | 9949216758 |
| ఫీవర్ హాస్పిటల్ | నల్లకుంట | 9347043707 |
| ఏరియా హాస్పిటల్ | మలక్‌పేట | 9866244211 |
| ఏరియా హాస్పిటల్ | గోల్కొండ | 9440938674 |
| ఏరియా హాస్పిటల్ | నాంపల్లి | 8008553888 |
| సీహెచ్‌సీ | రాజేంద్రనగర్ | 8008553865 |
| ఏరియా హాస్పిటల్ | వనస్థలిపురం | 8008553912 |
| జిల్లా దవాఖాన | కొండాపూర్ | 9440061197 |
| సీహెచ్‌సీ | హయత్‌నగర్ | 8008553863 |
హైదరాబాద్ పరిధిలోని ప్రైవేటు ఆసుపత్రుల లిస్ట్
| Private Hospitals | Area | Phone Numbers |
| కిమ్స్ హాస్పిటల్ | కొండాపూర్ | 9849554428 |
| ఆదిత్య హాస్పిటల్ | బొగ్గులకుంట | 9985175197 |
| అపోలో హాస్పిటల్స్ | జూబ్లీహిల్స్/కంచన్‌బాగ్ | 9246240001 |
| రెయిన్‌బో హాస్పిటల్ | బంజారాహిల్స్ | 9959115050 |
| ఒమేగా హాస్పిటల్ | బంజారాహిల్స్ | 9848011421 |
| సెయింట్ థెరిస్సా హాస్పిటల్ | ఎర్రగడ్డ | 9032067678 |
| మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్ | సూరారం | 9849891212 |
| వివేకానంద హాస్పిటల్ | బేగంపేట | 9948268778 |
| కేర్ హాస్పిటల్ | బంజారాహిల్స్/ హైటెక్‌సిటీ | 9956069034 |
| నోవా హాస్పిటల్ | 9391711122 | |
| కామినేని హాస్పిటల్ | 9491061341 | |
| అస్టర్ ప్రైమ్ హాస్పిటల్ | అమీర్‌పేట | 9177700125 |
| వాసవి హాస్పిటల్ | లక్డీకాపూల్ | 9848120104 |
| యశోద హాస్పిటల్స్ | 998997555/99390006070 | |
| మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ వుమెన్ | సూరారం | 8790387903 |
| రవిహిలియోస్ హస్పిటల్ | ఇందిరాపార్క్ | 9849084566 |
| ఇమేజ్ హాస్పిటల్ | అమీర్‌పేట /మాదాపూర్ | 9000007644 |
| ప్రతిమ హాస్పిటల్ | 9959361880/9703990177 | |
| ఏఐజీ హాస్పిటల్ | గచ్చిబౌలి | 040-42444222/ 67444222 |
| విరించి హాస్పిటల్ | బంజారాహిల్స్ | 040 46999999 |
| మెడికోవర్ హాస్పిటల్ | మాదాపూర్ | 040 68334455 |
| సన్‌షైన్ హాస్పిటల్ | 040 44550000/ 8008108108 | |
| దక్కన్ దవాఖాన | 9000 039595/ 9010807782 | |
| స్టార్ హాస్పిటల్ | బంజారాహిల్స్ | 040 44777777 |
| మమత అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ | బాచుపల్లి | 7893211777 |
| ఆయాన్ ఇన్‌స్టిట్యూట్ | కనకమామిడి | 9849605553 |
| మెడిసిటీ ఇన్‌స్టిట్యూట్ | మేడ్చల్ | 9703732557 |
| వీఆర్కే మెడికల్ కాలేజీ | మెయినాబాద్ | 9985995093 |
| షాదాన్ మెడికల్ కాలేజీ | హిమాయత్‌సాగర్ | 9848288697 |
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.