Categories: HealthNews

Cucumber | కీర దోసకాయ ఆరోగ్యానికి వరం.. దీని వ‌ల‌న ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?

Cucumber | హెల్తీ ఫుడ్స్ విషయంలో మనం తరచూ పండ్లు, కూరగాయలపై దృష్టి పెడతాం. అటువంటి వాటిలో కీర దోసకాయ (Cucumber) ఒక రిచ్ ఫుడ్‌గా గుర్తింపు పొందుతోంది. ఇందులో విటమిన్ B, C, K, పొటాషియం, ఫైబర్, మరియు ఫిసెటిన్ వంటి విలువైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

#image_title

కీర దోసకాయ ఆరోగ్య ప్రయోజనాలు:

మధుమేహ సమస్యలపై ప్రభావం:
మధుమేహంతో బాధపడే వారికి తరచూ మూత్ర విసర్జన ఎక్కువగా కావడం వల్ల డీహైడ్రేషన్ వస్తుంది. ఈ పరిస్థితిని నియంత్రించేందుకు కీరదోస క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

డిటాక్సిఫికేషన్‌లో సహాయం:
దోసకాయలో 95% వరకు నీరు ఉంటుంది. ఇది శరీరంలో ఉన్న విషపదార్థాలను (టాక్సిన్స్) బయటకు తీయడంలో సహాయపడుతుంది. రోజూ మధ్యాహ్నం సమయంలో తీసుకుంటే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది.

జీర్ణక్రియ మెరుగవుతుంది:
ఇందులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. అయితే, రాత్రిపూట తినడం వల్ల అపానవాయువు, ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు.

చర్మ సమస్యలకు ఉపశమనం:
హీట్ బర్న్, సన్ బర్న్, స్కిన్ అలర్జీ వంటి సమస్యల సమయంలో దోసకాయ తినడం ద్వారా చర్మానికి చల్లదనం లభిస్తుంది. దాంతో పాటు రక్తాన్ని శుద్ధి చేస్తుంది.

Recent Posts

Revanth Reddy | రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కి భారీ చ‌లానాలు.. కాన్వాయ్‌లోని అన్ని వాహ‌నాల‌కి ఒకే నెంబ‌ర్

Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కాన్వాయ్ లోని వాహనాలు దారుణంగా నియమాలను అతిక్రమిస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి..ఈ వాహనాలు…

24 minutes ago

Kavitha Comments : హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు.. బబుల్ షూటర్ – కవిత సంచలన వ్యాఖ్యలు

Kavitha Key Comments on Harish Rao : బీఆర్ఎస్‌లో కొనసాగుతున్న అంతర్గత విభేదాలు మరింత ముదురుతున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ…

24 minutes ago

Kavitha Resigns : బిఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత

K Kavitha Resigns From The BRS & MLC : భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ నుంచి…

42 minutes ago

Samantha-Raj | సమంత- రాజ్ నిడుమోరు మధ్య పెరుగుతున్న బాండింగ్.. త్వ‌ర‌లోనే పెళ్లి

Samantha-Raj | టాలీవుడ్ నటి సమంత మరియు బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమోరు మధ్య బంధం రోజు రోజుకి మ‌రింత…

1 hour ago

Zomato | జొమాటో వినియోగదారులకు బిగ్ అల‌ర్ట్.. ప్లాట్‌ఫామ్ ఫీజు పెంపు, దసరా-దీపావళి సీజన్‌లో భారం మ‌రింత‌

Zomato | ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ అనగానే ప్రజలకు ముందుగా గుర్తొచ్చే పేర్లు జొమాటో, స్విగ్గీ. ప్రత్యేకించి పండుగల సీజన్‌…

2 hours ago

Coconut flower | కొబ్బరి పువ్వు ఆరోగ్యానికి అమూల్యమైన వరం.. నిపుణుల అభిప్రాయంఏంటేంటే..!

Coconut flower | కొబ్బరి మరియు కొబ్బరి నీటిని ఆరోగ్యానికి మంచిదని తెలుసుకున్న మనం, ఇప్పుడు కొబ్బరి పువ్వు (Sprouted Coconut)…

4 hours ago

Chikoo | చర్మానికి చక్కటి సహజ ఔషధం.. సపోటా లాభాలు తెలుసుకోండి!

Chikoo | చాలామందికి ఇష్టమైన రుచికరమైన పండు సపోటా (చిక్కు పండు), ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మానికి కూడా అపూర్వమైన ఔషధంగా…

5 hours ago

Soya Health Benefits | సోయాబీన్స్ ఆరోగ్యానికి వరం.. త‌ర‌చూ తింటే ఏం జ‌రుగుతుంది?

Soya Health Benefits | అధిక పోషక విలువలు కలిగిన సోయాబీన్స్ (Soybeans) ప్రోటీన్, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి మూలకాలను సమృద్ధిగా…

6 hours ago