Categories: ExclusiveNews

Kaju Paneer Masala : దాబా స్టైల్ కాజు పన్నీర్ మసాలా… ఒక్కసారి తిన్నారంటే దీనిని ఎప్పటికీ మర్చిపోరు…

Advertisement
Advertisement

Kaju Paneer Masala : కాజు పన్నీర్ మసాలా అంటే దాబాలలో చపాతి, రోటి, పుల్కాలలో సైడ్ డిష్ గా ఇస్తూ ఉంటారు.. వాటితో తింటే ఒక్కసారి తింటే అసలు మర్చిపోలేము… అటువంటి కాజు, పన్నీర్ మసాలా కర్రీ దాబా స్టైల్ లో మనం ఇప్పుడు ఇంట్లోనే ఎంతో సింపుల్ గా తయారు చేద్దాం…

Advertisement

కావాల్సిన పదార్థాలు : జీడిపప్పు ,పన్నీర్ ముక్కలు, జిలకర ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి, ఉప్పు, టమాటా పేస్ట్, పెరుగు, ఫ్రెష్ క్రీమ్, నెయ్యి, కొత్తిమీర, నూనె మొదలైనవి… తయారీ విధానం : ముందుగా స్టవ్ పై ఒక కాడయి పెట్టుకొని, దానిలో రెండు స్పూన్ల ఆయిల్ వేసి దాంట్లో ఒక కప్పు జీడిపప్పును వేసి ఎర్రగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొంచెం జీలకర్ర, ఒక కప్పు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి వేసి ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత దానిలో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం గరంమసాలా, ఒక రెండు స్పూన్లు ఉప్పు ఒక రెండు స్పూన్లు కారం, వేసి వేయించుకోవాలి.

Advertisement

Dhaba Style Kaju Paneer Masala Making In Telugu

తర్వాత దానిలో ఒక రెండు టమాటాల పేస్ట్, అలాగే ముందు వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసి బాగా నూనె పైకి తేలే వరకు ఉడకనివ్వాలి. తర్వాత ఒక రెండు చెంచాల పెరుగు, కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఫ్రెష్ క్రీమ్ కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. తర్వాత పన్నీర్ ముక్కల్ని వేసి ఒక పది నిమిషాలు కదపకుండా అలాగే ఉడకనివ్వాలి. ఒక పది నిమిషాల వరకు ఉడికిన తర్వాత దానిని కలుపుతూ కొద్దిగా నెయ్యి వేసి కూరలో నుంచి నూనె పైకి తేలిన తర్వాత దానిని తీసి సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో సింపుల్గా ఇంట్లోనే దాబా స్టైల్ కాజు పన్నీర్ మసాల రెడీ.

Advertisement

Recent Posts

Vastu Tips : అయస్కాంతంలా ఆకర్షించే ఈ మొక్కని మీ ఇంట్లో ఉంచితే ఇక ధనానికి అస్సలు కొరత ఉండదదు…!

Vastu Tips : కొన్ని మొక్కలు వాస్తు ప్రకారంగా ఇంట్లో పెడుతూ ఉంటారు. వాటిని ఉంచడం వలన వాస్తు దోషాలు…

6 hours ago

Tax Notice : మీ ఖాతాలో ఇష్టం వచ్చినట్టుగా ట్రాన్సాక్షన్ చేస్తున్నారా.. ఐటీ నోటీసులు రావొచ్చు జాగ్రత్త.. పరిమితులు ఏంటో తెలుసుకోండి..?

కేంద్ర ప్రభుత్వం నగదుని తక్కువగా ఉంచుకుని కేవలం ఎక్కువగా డిజిటల్ లావాదేవీలే చేయమని అంటుంది. కృత్రిమ మేధస్సు పురోగతి వల్ల…

7 hours ago

Money Born : డబ్బు తయారీని ఎప్పుడు ప్రారంభించారు.. డాలర్ గ్లోబల్ కరెన్సీగా ఎందుకు మారింది…!

Money Born : నిజంగా మనిషికి ఈ డబ్బు money ఎంత అవసరమో మీకు చెప్పాల్సిన పనిలేదు. అందరూ డబ్బులు…

8 hours ago

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఎలిమినేష‌న్.. ఈ వారం హౌజ్ నుండి ఎవ‌రు ఎలిమినేట్ కానున్నారంటే..!

Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం సక్సెస్ ఫుల్‌గా సాగిపోతుంది.…

8 hours ago

Pushpa 2 The Rule Trailer : పుష్ప 2 ట్రైలర్.. నేషనల్ కాదు ఇంటర్నేషనల్.. వైల్డ్ ఫైర్ గూస్ బంప్స్..!

Pushpa 2 The Rule Trailer : అల్లు అర్జున్ Allu Arjun  సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 1…

9 hours ago

Body Fat : ఎంత లావుగా ఉన్నా సరే.. ఈ డ్రింక్ తో పది రోజులలో షాక్ అయ్యే రిజల్ట్…

Body Fat : ప్రస్తుతం జీవిస్తున్న విధానంలో ఎన్నో ఆహారం మార్పులు వలన చాలామంది అధిక బరువు పెరిగిపోతున్నారు. ఈ…

9 hours ago

Naga Chaitanya Shobhitha : అక్కినేని ఇంటి పెళ్లి కార్డ్ వచ్చేసింది.. చైతన్య శోభిత పెళ్లి డేట్ అదే.. కానీ ట్విస్ట్ ఏంటంటే..?

Naga Chaitanya Shobhitha : అక్కినేని నాగ చైతన్య శోభితల మ్యారేజ్ డేట్ ఫిక్స్ Wedding Invitation అయ్యింది. ఐతే…

9 hours ago

Guava Benefits : వైట్ & రెడ్ ఏ జామ పండు మంచిది… నిపుణులు ఏమంటున్నారంటే…!

Guava Benefits : జామ పండ్లు మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటానికి డైట్లో…

10 hours ago

This website uses cookies.