Fridge Tips : ఫ్రిజ్లో ఉప్పుని, నూనెను పెట్టారా… ఒకవేళ పెడితే ఏం జరుగుతుందో తెలుసుకోండి..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Fridge Tips : ఫ్రిజ్లో ఉప్పుని, నూనెను పెట్టారా… ఒకవేళ పెడితే ఏం జరుగుతుందో తెలుసుకోండి..?

 Authored By ramu | The Telugu News | Updated on :27 April 2025,11:00 am

Fridge Tips : సమ్మర్లో ఫ్రిడ్జ్ వాడకం ఎక్కువగానే ఉంటుంది. అయితే,ఒక మహిళ కరెంట్ బిల్లు ఆదా చేయుటకు ఈ చిట్కాని చెప్పింది. ఫ్రిజ్లో నూనెను, ఉంచితే, యూత్ బిల్లు తగ్గుతుందని ఒక మహిళ చెప్పింది. ఈ చిట్కా AB Vlog యూట్యూబ్ ఛానల్ లో ఈ వీడియో ఉంది. అయితే సాధారణంగా ఎండాకాలం రాగానే ప్రిజరేటర్ వాడకం కూడా విపరీతంగా పెరుగుతుంది. పాలు,పాల ఉత్పత్తులు కూరగాయలు నీరు శీతల పానీయాలు వంటి వాటిని ఫ్రిజ్లో ఉంచుతాము.

కానీ మీరు ఎప్పుడైనా నూనె, ఉప్పును ఫ్రిజ్లో ఉంచారా..మనం ఆహారంలో ఉపయోగించే నూనె,ఉప్పును ఫ్రిజ్లో ఉంచితే విద్యుత్ బిల్లు తగ్గుతుందని ఒక మహిళ చెప్పుకొచ్చింది.. ఫ్రిజ్లో నూనెను,ఉప్పుని ఉంచితే బిల్లు ఆదా అవుతుందని,ఇది ఒక మంచి వంటగది చిట్కా అని ఆమె చెప్పారు. వీడియోను ఒక మహిళా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నూనె ఉప్పు ఫ్రిజ్లో ఉంచడం వల్ల తన విద్యుత్ బిల్లు గినట్లు ఆమె తెలిపింది దీనికోసం మీరు యూట్యూబ్ లో చూడండి.

Fridge Tips ఫ్రిజ్లో ఉప్పుని నూనెను పెట్టారా ఒకవేళ పెడితే ఏం జరుగుతుందో తెలుసుకోండి

Fridge Tips : ఫ్రిజ్లో ఉప్పుని, నూనెను పెట్టారా… ఒకవేళ పెడితే ఏం జరుగుతుందో తెలుసుకోండి..?

AB Vlog యూట్యూబ్ ఛానల్ వీడియోలో ఉంటుంది చూడండి :

మొదటిది నూనె వాడకం : నూనెని ఉప్పుని ఆ మహిళ ముందుగా ఒక గిన్నె అడుగునా నూనె రాసి ఫ్రిజ్లో ఉంచుతుంది. దీని ప్రయోజనం ఏమిటంటే తరచుగా ఫ్రిజ్లో మంచు పేరుకుపోతుంది. వంటకాలు ఈ చిక్కుకుపోతాయి. అవి తేలిగ్గా బయటకు రావు. మంచు కరిగే వరకు వేచి ఉండాలి. కానీ వంటకాలను ఫ్రిజ్లో ఉంచేటప్పుడు వాటి అడుగున నూనె వేస్తే, వంటకాలు ఫ్రిజ్ కు అంటుకోవు. వలసినప్పుడు సులభంగా తొలగించవచ్చు.

రెండవది ఉప్పు వాడకం : ఈ మహిళ ఒక స్ట్రైనర్ లో ఉప్పు తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టింది. ఈ విధంగా ఫ్రిజ్లో ఉప్పు ఉంచడం ద్వారా ఏర్పడే అదనపు మంచు అక్కడ ఉండదు. మంచు వల్ల విద్యుత్ బిల్లు పెరుగుతుందని, అదే తగ్గుతుందని ఆమె చెప్పారు. ఫ్రిజ్లోని ఈ ఆయిల్- సాల్ట్ గేమ్ వీడియోను AB Vlog యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది