Categories: DevotionalNews

Diwali | దీపావళి 2025: ఖచ్చితమైన తేదీ, శుభ సమయం, పూజా విధానం ఏంటి?

Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఇంట్లో దీపాల వెలుగుతో జిగేల్‌మనిపించే ఈ పండుగలో లక్ష్మీ దేవిని, గణేశుడిని పూజిస్తారు. 2025లో దీపావళి ఎప్పుడనే దానిపై కొంత గందరగోళం నెలకొనగా, ఇప్పుడు దానిపై స్పష్టత వచ్చింది.

#image_title

2025 దీపావళి తేదీ & తిథి:

దృక్ పంచాంగం ప్రకారం,

అమావాస్య తిథి ప్రారంభం: అక్టోబర్ 20, 2025 – తెల్లవారుజామున 3:44 గంటలకు

తిథి ముగింపు: అక్టోబర్ 21, 2025 – ఉదయం 5:54 గంటలకు

ఈ మేరకు దీపావళి పండుగ అక్టోబర్ 20, సోమవారం నాడు జరుపుకోవాల్సి ఉంటుంది.

లక్ష్మీ-గణేశ పూజ విధానం:

ఇంటి శుభ్రత: పూజకు ముందు ఇంటిని శుభ్రం చేయాలి. ప్రవేశ ద్వారం వద్ద రంగవల్లి, దీపాలు వేయాలి.

పూజా మండపం సిద్ధం: ఎర్రటి వస్త్రంపై లక్ష్మీదేవి, గణేశుడు, కుబేరుడి విగ్రహాలు పెట్టాలి.

పూజ ప్రారంభం: నీటి ఆచమనం చేసి గణేశుడిని ముందుగా పూజించాలి.

లక్ష్మీ పూజ: తామర పువ్వులు, పసుపు, సింధూరం, స్వీట్లు, పండ్లతో అమ్మవారిని పూజించాలి.

దీపారాధన: 11, 21 లేదా 51 నెయ్యి/నూనె దీపాలు వెలిగించాలి.

ప్రసాదం: కుటుంబంతో కలిసి హారతి ఇచ్చి, ప్రసాదాన్ని పంచాలి.

దీపావళి రోజు చేయాల్సిన విశేష కర్మలు:

తులసి మొక్క దగ్గర 9 దీపాలు వెలిగించండి – ఇది ఇంటి నుంచి నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుందని నమ్మకం.

రాత్రి రావి చెట్టు కింద నూనె దీపం వెలిగించండి – వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి. ఇది ఆర్థిక సమస్యల నుండి విముక్తిని ఇస్తుందని విశ్వాసం.

తెలుపు లేదా పసుపు దుస్తులు ధరించండి – శుభ ఫలితాలను అందిస్తాయి.

ఆర్థిక ప్రణాళిక: అప్పు ఉంటే ఈ రోజున కొత్త ఫైనాన్షియల్ ప్లాన్ ప్రారంభించడం మంచిది.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

2 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

2 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

2 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

2 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

2 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

3 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

3 weeks ago