Rishi Sunak Wife : రిషి సునక్ భార్య ఆస్తి ఎన్ని లక్షల కోట్లో తెలుసా? అంబానీ కూడా పనికిరాడు!
Rishi Sunak Wife : రిషి సునక్ బ్రిటన్ ప్రధానిగా ఎంపికయ్యారు. ఇతను భారతీయ మూలానికి చెందినప్పటికీ సాంకేతికంగా బ్రిటిష్ వారు. కానీ అతని భార్య అక్షత మూర్తి భారత్ లోని హిందూ సనాతన కుటుంబానికి చెందినది. ఆమె తండ్రి నారాయణమూర్తి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తులలో ఒకరు. అక్షత తల్లి సుధా మూర్తి ఒక గొప్ప రచయిత్రి. ఆమె రచనలు చాలాసార్లు ప్రచురించబడ్డాయి. కొత్త తరం ఆంగ్ల పాఠకులకు హిందూ పురాణం కథలను తెలియజేయడంపై ఆమె దృష్టి ప్రధానంగా ఉంది. ఆమెను భారతదేశానికి ఇష్టమైన బామ్మ అని పిలుస్తారు.
ఇంతకుముందు సుధా మూర్తి ఇంటర్వ్యూలలో తన పిల్లలు అక్షత రోహన్లను ఎంత కఠినంగా పెంచారో చెప్పారు. అంత డబ్బు ఉన్న పిల్లల జీవితాన్ని ఆమె ఎప్పుడు సుఖవంతంగా పెంచలేదట. ఆమెవారికి సరళత నేర్పింది. కనీసం ఇంట్లో టీవీ కూడా లేకుండా వారిని పెంచింది. అది వారి చదువులకు భంగం కలిగిస్తుందని తీసేసిందంట. అక్షత రిషి స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకునేటప్పుడు ప్రేమలో పడ్డారు. వీరికి హిందూ సాంప్రదాయం ప్రకారం 2009లో వివాహం జరిగిందట. ఇన్ఫోసిస్ లో అక్షత వాటా విలువ దాదాపు 700 మిలియన్ డాలర్లు.

Do you know how many lakhs of crores Rishi Sunak Wife property is worth
ఇటీవల ఆమె ట్వీట్ చేస్తూ భారతదేశం నా జన్మస్థలం పౌరసత్వం తల్లిదండ్రుల ఇల్లు నివాస స్థలం అదే. కానీ నేను బ్రిటన్ ని కూడా ఇష్టపడతాను అని ట్వీట్ చేసింది. అక్షతా రిషిలకు అనుష్క కృష్ణ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సాంకేతికంగా బ్రిటన్ చరిత్రలో తన భార్య ఆదాయాన్ని తన కుటుంబ ఆదాయంలో భాగంగా లెక్కిస్తే మాత్రం ఇప్పటివరకు బ్రిటన్ పాలించిన వారిలో అత్యంత ధనిక ప్రధానమంత్రిగా నిలుస్తాడు. రిషి సునక్ కు కోట్ల ఆస్తి తో పోలిస్తే అంబానీ కూడా పనికిరాడు అనుకుంటా.