Do you know what happens if the dead are seen in a dream
Dream : నిద్రపోయినప్పుడు కలలు రావడం అనేది సహజం. కొన్ని కలలు మనకి ఎంతో ఆనందాన్నిస్తాయి. కానీ మరికొన్ని కలలు చాలా భయంకరంగా ఎంతో బాధని మిగిల్చే విధంగా ఉంటాయి. మన జీవితంలో నుంచి కొంతమంది వ్యక్తులు వెళ్లిపోవటం అనేది సహజంగానే జరుగుతూ ఉంటుంది. ప్రమాదాల రూపంలో కానీ వయసైపోయి కానీ అనారోగ్య సమస్యలతో కానీ మనకు బాగా కావాల్సిన వారు చనిపోతూ ఉంటారు. చనిపోయిన వారు మనకి కలలో కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా.. అసలు చనిపోయిన వారు కలలోకి వస్తే దాన్ని అర్థమేంటి మనకు వచ్చేటువంటి రకరకాల కలలుకి అర్థాలు ఉంటాయి. ఇలాంటి ముఖ్యమైన విషయాలు గురించి మీరందరూ తెలుసుకోబోతున్నారు. మీరు ఎవరికైనా చనిపోయిన వాళ్ళు నిరంతరం కలలో కనిపిస్తుంటే తప్పక ఈ రెమెడీస్ ని పాటించాలి.
మనకి బాగా ఇష్టమైన హీరో కానీ హీరోయిన్ కానీ ఎవరైనా ఉన్నారనుకోండి వారికి సంబంధించిన సినిమా ఏదైనా చూసి పడుకున్న లేదా వారి గురించి మన స్నేహితులతో ఎవరితో నేనే ముచ్చటించి పడుకున్నా వారి గురించి కలుస్తుంది.. కలలు సాధారణంగా మనం మానక స్థితిని తెలియజేస్తూ ఉంటాయి. అంతేకాదు మనకొచ్చే కలతో భవిష్యత్తు గురించి కూడా తెలుస్తుంది. అంటారు. అలాగే చనిపోయిన వారు గనుక కలలో నిరంతరం వస్తూ ఉంటే మీరు దాని నుంచి బయటపడడానికి ఆ మానసిక స్థితి నుంచి మీరు బయటపడడానికి ఉపశమనం పొందడానికి ఆ తర్వాత రోజు ఎవరైనా పేద వ్యక్తికి సహాయం చేయండి. ఆ ఆశీర్వాదాలు అలాగే సహాయం పొందినటువంటి వ్యక్తి ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏవైతే ఉంటాయో దాని యొక్క ఫలితం చనిపోయి మీకు కలలు కనిపిస్తున్న వ్యక్తి చేరుతుంది.
Do you know what happens if the dead are seen in a dream
వారు ప్రశాంతంగా ఉంటారు. అయినా సరే ఇలాంటి కలలు ప్రతినిత్యం వస్తూ ఉంటే మీరు అమావాస్య రోజున ఏదైనా ఆలయానికి వెళ్లి ఆలయానికి దానంగా ఏదైనా ఇవ్వండి. మీకు తప్పక దాని నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇల్లు కోల్పోయినట్టు కంటి చూపు సమస్య వచ్చినట్టు ఏదో ఫ్రాక్చర్ అయినట్టు నడవలేకపోతున్నట్టు చూడలేకపోయినట్టు తినలేకపోయినట్టు ఇలాంటి కొన్ని కలలు వస్తూ ఉంటాయి. అంటే మనకేదైనా ఆరోగ్య సమస్య వచ్చింది అని తెలియజేసే టువంటి కలలు మన జీవితంలో రాబోయే మార్పుల గురించి తెలియజేస్తాయి. అయితే వీటి గురించి ఆందోళన చెందక్కర్లేదు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
This website uses cookies.